కత్రినా కైఫ్ పెదాలను జుర్రేసాడు (లీక్ ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్, ఆదిత్య కపూర్ జంటగా ‘ఫితూర్' అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శ్రీనగర్‌లో శర వేగంగా జరుగుతోంది. అభిషేక్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నారు. కత్రినా కైఫ్, ఆదిత్య రాయ్ కపూర్ కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ఆదర్య రాయ్ కపూర్, కత్రినా కైఫ్ లిప్ లాక్ పెట్టుకుంటున్నట్లు ఉన్న ఓ ఫోటో ఒకటి హాట్ టాపిక్ అయింది. ఈ ఫోటో చూస్తుందే ఇద్దరూ ఒకరి పెదాలు ఒకరు జుర్రుకుంటూ ఘాటైన ముద్దు సీన్లో నటిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Aditya Roy Kapur-Katrina Kaif's Hot Kiss In Srinagar (Pic)

సినిమా షూటింగ్ సమయంలో సెట్స్ లో ఎవరో ఫోటో తీసి దీన్ని లీక్ చేసినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఫోటో క్లియర్‌గా కనిపించడం లేదు. ఆదిత్య రాయ్ కపూర్ కాశ్మీర్ సూట్ ధరించగా, కత్రినా బ్లాక్ డ్రెస్సులోఉంది. ఒక చిన్న బిడ్జిపై ఈ ముద్దు సీన్ చిత్రీకరిస్తున్నారు. శ్రీనగర్ అందాలు మాత్రం సినిమాలో అద్భుతంగా చూపించబోతున్నారని తెలుస్తోంది.

సినిమాలో ఏ ముంటుందో తెలియదు కానీ.....కత్రినా కైఫ్, ఆదిత్య రాయ్ కపూర్ మధ్య హాట్ రొమాంటిక్ సీన్లు ఉంటాయని ఈ ఫోటో లీకును బట్టి స్పష్టమవుతోంది. ఈ చిత్రాన్ని చార్లెడ్ డికెన్స్ రచించిన ‘గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్' నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు అభిషేక్ కపూర్. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X