శేఖర్ కమ్ముల బాలీవుడ్ సినిమా ఇదా?

దానికి వారు ఐదు కోట్ల రూపాయలు రీమేక్ రైట్స్ కీ,రెమ్యునేషన్ కీ ఇస్తున్నట్లు సమాచారం. అయితే నటులు ఎంపిక ఎలా జరుగుతుందని తెలియరాలేదు. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్స్ నుంచి ఎంపిక చేద్దామని యాడ్ ల్యాబ్స్ వారు ప్రపోజ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఈ సినిమా తమిళ రైట్స్ తీసుకున్న ప్రకాష్ రాజ్ ప్రి ప్రొడక్షన్ లో బిజీ గా ఉన్నారు. తమన్నా నే తమిళంలోనూ చేయబోతోంది. మొత్తానికి తెలుగు సినిమా అప్పుడప్పుడూ వెలిగిపోతోంది.


Click it and Unblock the Notifications











