మాది తప్పే..క్షమించండి: నిర్మాత

ఇది తెలియక చేసిన తప్పేనని, తనతో పాటు చిత్రానికి పనిచేసిన నటీనటులు, సిబ్బంది అంతా బాధపడుతున్నారని నేపాల్ రాయబార కార్యాలయానికి పంపిన ప్రకటనలో తెలిపారు.అయినా వారు శాంతించటం లేదు.అయినా ఇండియన్ గవర్నమెంట్ ఆ దర్శక,నిర్మాతలను వెంటనే సినిమాలో మిస్ లీడ్ చేసే ఆ సన్నివేశాలు తొలిగించాలని నేపాల్ ఎంబసి పట్టుపడుతోంది. ఇక పైరసీ ద్వారా చేరుతున్న ఈ సినిమాలో ఆ సన్నివేశాలు చూసి నేపాల్ ప్రజలు కూడా మండిపడుతున్నారని ఓ ప్రకటనలో తెలిపారు.
ఇవన్నీ ఒకత్తయితే నేపాల్ జర్నలిస్ట్ అశోశియోషన్ వారు ఆ డైరక్టర్,స్క్రిప్ట్ రైటర్స్ వెంటనే క్షమాపణ తన జాతికి చెప్పాలని డిమాండు చేస్తూ ఆందోళన చేస్తున్నారు. ఓ ప్రక్క సినిమాకు ప్లాఫ్ టాక్ వచ్చిందని బాధ పడుతున్న ఈ సినిమాలో ఇలా ఆందోళనలు చెలరేగటం చాలా విచిత్రమైన సిట్యువేషన్ అని బాలీవుడ్ సీనియర్స్ వ్యాఖ్యానిస్తున్నారు.అక్షయ్ కుమార్,దీపికా పడ్కోని జంటగా చేసిన ఈ సినిమా నిఖిల్ అధ్వానీ డైరక్ట్ చేయగా శ్రీధర్ రాఘవన్ స్క్రిప్టు అందించాడు. ప్రముఖ పంపణీ దారులు వార్నర్ బ్రదర్స్ వారు సహ నిర్మాతగా వ్యవహిస్తూ...ప్రపంచమంతటా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











