లావెక్కితేనేం శ్వేతాబసు స్పీడే!
రెండో సినిమా రైడ్ కే ఒళ్ళు చేసిన కొత్త బంగారం శ్వేతాబసు కెరీర్ స్పీడు అందుకుంది. తాజాగా ఆమె జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో స్పీడ్ అనే చిత్రానికి కమిట్ అయ్యింది. రైడ్ భాక్సా ఫీస్ వద్ద ఓకే అనిపించుకోవటం, యూత్ లో ఆమె క్రేజ్ తగ్గకపోవటంతో ఆమెకు ఆఫర్స్ కంటిన్యూగా వస్తున్నాయి. రైడ్ లాగే స్పీడ్ అనే టైటిల్ తో భాక్సాఫీస్ ని ఎట్రాక్ట్ చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్ దర్సకడు కోదండ రామిరెడ్డి తనయుడు వైభవ్ హీరోగా ఈ చిత్రంలో చేస్తున్నాడు. వైభవ్ గతంలో గొడవ చిత్రంతో పరిచయమై సరోజ చిత్రంలో సెటిలయ్యాడు. ఈ చిత్రం పూర్తి స్ధాయి యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. ఆగస్టులో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రంపై అప్పుడే అంచనాలు పెరగటం విశేషం.
More from Filmibeat
ride kotha bangarulokam speed swetha basu prasad kodanda ramireddy vaibha nageswara reddy శ్వేతా బసు కోదండ రామిరెడ్డి సరోజ వైభవ్ కొత్త బంగారం స్పీడ్


Click it and Unblock the Notifications











