»   » ఉత్తమ విలన్...హీరోయిన్ అడల్ట్ వీడియో హల్ చల్

ఉత్తమ విలన్...హీరోయిన్ అడల్ట్ వీడియో హల్ చల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మొన్న హన్సిక, నిన్న అనుష్క.... తాజాగా ఉత్తమ విలన్ హీరోయిన్ పూజా కుమార్ కు సంబంధించిన అశ్లీల వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. గతంలో త్రిష, సోనాక్షి సిన్హా, రాధిక ఆప్టేలకు సంబంధించిన అశ్లీల చిత్రాలు ఇంటర్నెట్లో స్వైర విహారం చేసాయి. ఇందులో ఎక్కువగా మార్ఫింగ్ చేసి సృష్టించినవే కావడం గమనార్హం.

ఇంటర్నెట్, సోషల్ మీడియా నెట్వర్క్ విస్తృతం అయ్యాక ఇవి మరీ ఎక్కువయి పోయాయి. ఆ మధ్య హీరోయిన్ త్రిషకు సంబంధించిన బాత్రూం వీడియో ఒకటి ఇంటర్నెట్, సోషల్ మీడియాల్లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత త్రిష మీడియా ముందుకు వచ్చి ఆ వీడియో తనది కాదంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కొన్ని రోజుల క్రితం హీరోయిన్ హన్సికకు సంబంధించిన బాత్రూం వీడియో కూడా ఇలాంటి ప్రకంపనలే సృష్టించింది. తర్వాత అది మార్పింగ్ వీడియో అని కొట్టిపారేసింది హన్సిక.

ఇటీవల సౌతిండియా హాట్ హీరోయిన్ అనుష్కకు సంబంధించిన బాత్రూం వీడియో సోషల్ మీడియా వాట్సాప్ చక్కర్లు కొట్టింది. ఈ వీడియోను అనుష్క బాత్రూంలో ఉండగా రహస్యంగా చిత్రీకరించినట్లు ఉంది. ఈ వీడియో చూసి ఆమె అభిమానులు షాక్ అయ్యారు. బాలయ్య ‘లెజెండ్' హీరోయిన్ రాధిక ఆప్టేకు సంబంధించిన మార్ఫింగ్ న్యూడ్ ఫోటోలు, తెలుగు నటి శ్రీ దివ్యకు సంబంధించిన అశ్లీల చిత్రాలు సైతం ఇంటర్నెట్లో దర్శనమిచ్చాయి. అవి తమవి కాదంటూ వివరణ ఇచ్చుకున్నారు ఈ సుందరాంగులు.

ఇపుడు ఉత్తమ విలన్ హీరోయిన్ పూజా కుమార్ అశ్లీల వీడియోలు ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి. అవి మార్ఫింగా? లేక నిజమైనవా? అనేది తేలాల్సి ఉంది.

సోనాక్షి సిన్హా

సోనాక్షి సిన్హా

సోనాక్షి సిన్హాకు సంబంధించిన మార్ఫింగ్ వీడియో ఒకటి ఆ మధ్య ఇంటర్నెట్లో హల్ చల్ చేసింది. అయితే అందులో ఉంది తాను కాదని సోనాక్షి వివరణ ఇచ్చింది.

అనుష్క శెట్టి

అనుష్క శెట్టి


హీరోయిన్ అనుష్క శెట్టికి సంబంధించిన బాత్రూం వీడియో కూడా ఒకటి హల్ చల్ చేసింది.

హన్సిక

హన్సిక

హన్సికకు సంబంధించిన 3 నిమిషాల అశ్లీల వీడియో ఒకటి ఆ మధ్య లీకైంది. అది మార్ఫింగ్ వీడియోనే అంటూ కొట్టి పారేసింది హన్సిక.

లక్ష్మి మీనన్

లక్ష్మి మీనన్

లక్ష్మీ మీనన్ కూడా ఇలాంటి సమస్యే ఎదుర్కొంది.

మిర్థిక

మిర్థిక

తమిళ హీరోయిన్ మిర్థిక కు సంబంధించిన ప్రైవేట్ సెల్పీ ఫోటోలు లీక్ అయ్యాయి.

శ్రీదివ్య

శ్రీదివ్య

శ్రీదివ్యకు సంబంధించిన మార్ఫింగ్ ఫోటోలు కూడా ఆ మధ్య ఆమెను ఆందోళనకు గురి చేసాయి.

రాధిక ఆప్టే

రాధిక ఆప్టే

రాధిక ఆప్టేకు సంబంధించిన మార్ఫింగ్ ఫోటోలు కూడా...

త్రిష

త్రిష


త్రిషకు సంబంధించిన బాత్రూం వీడియో అప్పట్లో హల్ చల్ చేసింది.

పూజా కుమార్

పూజా కుమార్

ఇపుడు ఈ లిస్టులో విశ్వరూపం, ఉత్తమ విలన్ సినిమాల హీరోయిన్ పూజా కుమార్ కూడా చేరింది.

English summary
Hansika, Radhika Apte, Lakshmi Menon, Anushka Shetty, Sonakshi Sinhaa and the list seems to get longer with each passing day as the latest actress to join it is Pooja Kumar of Uttama Villain fame.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu