వేలానికి ‘మగధీర’ కాస్టూమ్స్ అండ్ డ్రెసెస్!?
కొంతకాలం క్రితం ఎన్టీఆర్ 'అదుర్స్" చిత్రంలో వేసుకున్న హ్యాట్, జెర్కిన్ వేలానికి 'మా" అసోసియేషన్ పెట్టింది. ఎన్టీఆర్ కి సంబంధించినవి చేజిక్కించుకోవడానికి చాలా మంది పోటీ పడ్డారు. తద్వారా 'మా"కి లక్షల్లో డబ్బులు గిట్టాయి. ఈ డబ్బులను పేద కళాకారుల నిమిత్తం ఉపయోగించనున్నట్టు 'మా" తెలిపింది.
తాజాగా 'మగధీర" సినిమాలో రామ్ చరణ్తేజ ధరించిన దుస్తులను మరయు కాస్టూమ్స్ ని 'మా" అసోసియేషన్ వేలానికి పెట్టింది. ఈ వేలం మే7వ తారీఖున జరగనుంది. ఈ వేలంలో పాల్గొనాలనుకునేవారు'మా" వెబ్ సైట్ ద్వారా పాల్గొనవచ్చని 'మా" తెలిపింది. సో ఈవేలంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని కలిసే అదృష్టాన్ని ఎవరు దక్కించుకుంటారో వేచి చూడాల్సిందే!
జూ ఎన్టీఆర్ అదుర్స్ రామ్ చరణ్ తేజ్ మగధీర హ్యాట్ జెర్కిన్ jr ntr adurs ram charan teja magadheera hat jerkin


Click it and Unblock the Notifications