మోడీ, రాహుల్ గాంధీ కోసం హీరోయిన్లు నగ్నంగా..!(ఫోటోలు)
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేత నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటూ, ఆయనకు ఓటేయాలని ప్రచారం చేయడంలో భాగంగా బాలీవుడ్ భామ మేఘ్నా పటేల్ నగ్నంగా పోటోలకు ఫోజులు ఇచ్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమెకు పోటీగా రాహుల్ గాంధీ తరుపున ప్రచారం చేస్తూ మరో భామ రంగంలోకి దిగింది.
ఈ మధ్య తరచూ హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్లతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ పబ్లిసిటీ పెంచుకోవడానికి ట్రై చేస్తున్న నటి తానిషా సింగ్ ఈసారి.......రాహుల్ గాంధీ ఫోటోలతో హాట్ అండ్ సెక్సీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చి మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మేఘ్నా పటేల్-మోడీ వ్యవహారానికి పోటీగా తానిషా సింగ్ రాహుల్ కోసం రంగంలోకి దిగడం హాట్ టాపిక్‌గా మారింది.
అందుకు సంబంధించిన ఫోటోలు, మరిన్ని వివరాలు స్లైడ్ షోలో.....

మేఘ్నా పటేల్‌ను కాపీ కొట్టిన తానిషా సింగ్
ఇటీవల మేఘ్నా పటేల్ నరేంద్ర మోడీ కోసం నగ్నంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. మెఘ్నా కాన్సెప్టును కాపీ కొడుతూ తానిషా సింగ్ రాహుల్ గాంధీ కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇవ్వడం చర్చనీయాంశం అయింది.

పబ్లిసిటీ కోసమేనా?
అందాలు ఆరబోత అనేది ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది. ఈ నేపథ్యంలో తమకు మీడియాలో ప్రత్యేక గుర్తింపు రావడం కోసమే మేఘ్నా పటేల్, తానిషా సింగ్ లు ఇలా చేసినట్లు స్పష్టమవుతోంది.

మోడీ గురించి మేఘ్నా..
ప్రస్తుతం దేశాన్ని ప్రగతి బాటలో నడిపించే నాయకుడు మోడీ మాత్రమే, ఆయన దేశ ప్రధాని అయితే మేలు జరుగుతుందని అంటోంది మేఘ్నా పటేల్

రాహుల్ గాంధీ గురించి తానిషా..
యువ నాయకుడు అయిన రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి బాటలో నడుస్తుందని తానిషా సింగ్ వాదిస్తోంది.


Click it and Unblock the Notifications











