బిగ్ బాస్ 6లోకి మరో ఫోర్న్ స్టార్?
ముంబై : సల్మాన్ ఖాన్ యొక్క బిగ్ బాస్-5 రియాల్టీ షో ద్వారా సన్నీ లియోన్ అనే సెక్స్ చిత్రాల తార భారతీయ ఎంటర్‌టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టి తన నగ్న అందాల ఆరబోతతో బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రసారం అవుతున్న బిగ్ బాస్-6 షో ద్వారా మరో ఫోర్న్ స్టార్ ను రంగంలోకి దింపడానికి నిర్వాహకులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రకారం ఇండియన్-అమెరికన్ ఫోర్న్ స్టార్ ప్రియా రాయ్‌ని ఈ షోలోకి ప్రవేశ పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారట. ప్రియా రాయ్ 2008లో అడల్డ్ ఇంటస్ట్రీలోకి అడుగు పెట్టింది. 2009లో బెస్ట్ ఆల్ గర్ల్ సెక్స్ సీన్‌కు గాను ఎవిఎన్ అవార్డ్ గెలుపొందింది. 2010లో బెస్ట్ త్రీవే సెక్స్ సీన్స్ చేసినందుకు గాను ఎవిఎన్ అవార్డ్ దక్కించుకుంది.
ఢిల్లీకి చెందిన ప్రియా రాయ్ కుటుంబం ఆమె రెండో ఏట ఉన్నప్పుడే అమెరికాకు షిప్ట్ అయ్యారు. అక్కడ 12ఏళ్ల వయసులోనే ఫోర్నోగ్రఫీలో తన కెరీర్ మొదలు పెట్టింది. అలా అమెరికాలో ఫోర్న్ స్టార్ గా ఎదిగింది. ఇప్పటికే సన్నీ లియోన్ ఇండియాలో ఎంట్రీ ఇచ్చి బాగా సంపాదిస్తున్న నేపథ్యంలో ప్రియా రాయ్ దృష్టి కూడా భారతీయ సినీ పరిశ్రమపై పడింది.


Click it and Unblock the Notifications












