విజయశాంతి, అనుష్క, నయనతార తరువాత సమంత, భారీగా వేడుకలు!
ఒకప్పుడు విజయ శాంతి మహిళా ప్రధాన చిత్రాలకు పెట్టింది పేరు. ఇప్పుడు అనుష్క, నయన తార చేస్తున్నారు. ఈ జాబితాలోకి సమంత కూడా చేరింది. కన్నడలో సూపర్ హిట్ అయిన యుటర్న్ సినిమాను సమంత స్వయంగా నటిస్తూ నిర్మిస్తోంది. ఈ సినిమాలో భూమిక కీలక పాత్రలో కనిపించబోతోంది. రాహుల్ రవీంద్రన్, ఆది పినిశెట్టి ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
తాజాగా సమంత పుట్టినరోజు వేడుకలు యు టర్న్ చిత్ర సెట్స్ లో జరిగాయి. ఆది పినిశెట్టి, దర్శకుడు, చిత్ర యూనిట్ ఈ వేడుకలో పాల్గొనడం జరిగింది. యు టర్న్ మలయాళంలో శ్రద్ధా శ్రీనాథ్, రోగర్ నారాయణ్, దిలీప్ రాజ్, రాధికా చేతన్ ప్రధాన పాత్రల్లో నటించడం జరిగింది.

సమంత తాజాగా నటించిన రంగస్థలం 1985 లో విడుదలై మంచి విజయం సాధించింది. తాజాగా మహానటి సినిమాలో నటించింది ఈ సినిమాతో పాటు విశాల్ సరసన 'అభిమన్యుడు' సినిమాలోనూ నటిస్తున్నారు. ఈ మూవీ తో పాటు శివకార్తీకేయన్ జంటగా ఓ తమిళ సినిమాలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











