Don't Miss!
- News Modi-Hanuman Chalia:హనుమాన్ ఛాలీసాపై ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
యానాగుప్తా లాగే ఫంక్షన్‌కు ప్యాంటీ లేకుండా వచ్చిన స్టార్ హీరోయిన్
పాపులారిటీ కోసం హీరోయిన్లు ఎప్పటికప్పుడు కొత్త ట్రిక్కులను నమ్ముకునే బాలీవుడ్ బి గ్రేడ్ హీరోయిన్లు ఇప్పుడు ప్యాంటీ లేకుండా ఫంక్షన్లుకు రావడాన్ని ఫ్యాషన్‌గా మార్చుకున్నారు. ఇటీవల ఇంటర్నేషనల్ చిల్ట్రన్స్ ఫిలిం ఫంక్షన్‌కు ప్యాంటీ లేకుండా వచ్చినటువంటి యానాగుప్తా దాదాపు వారంరోజులు పాటు వార్తల్లో నిలచారు.
ఆదెబ్బకు యానాగుప్తాకి పాపులారిటీ బాగా పెరిగి స్టేజీ షోలిచ్చే అవకాశాలు బాగా వచ్చాయి. అంతేకాకుండా ఓ ప్రముఖ ఇంగ్లీషు మ్యాగజైన్ వారు కవర్ పేజిపై దర్శనమిస్తే కోటి రూపాయలు ఇస్తామన్న సంగతి కూడా తెలిసిందే. యానాగుప్తాని స్పూర్తిగా తీసుకోని ఇటీవల నీతూచంద్ర కూడా ఓ ఫంక్షన్‌కి ప్యాంటీ లేకుండా వచ్చి కూర్చుందని సమాచారం.
హీరోయిన్లు అందాలు మఖ్యంగా ప్యాంటీల మీద ఫోకస్ పెట్టే కొన్ని కెమెరాలు ఆమె ప్యాంటీ లెస్ లేడీ అంటూ గుట్టు రట్టు చేశాయి. ఈవిషయంపై స్పందించినటువంటి నీతూచంద్ర మాత్రం తాను మాత్రం ప్యాంటీ వేసుకొనివచ్చానని కావాలనే ఆకెమెరాలు నాఫోటోలను తీసి భ్రమ కల్పిస్తున్నాయని వాపోయారు. దీనిని బట్టి చూస్తుంటే నీతూచంద్ర నిజంగా ప్యాంటీ ధరించి ఉంటే ఈపబ్లిసిటీ ఆమెకి ఫ్రీగా కలిసొచ్చిందన్నమాట. నీతూచంద్ర తెలుగులో పలు సినిమాలలో నటించడం జరిగింది. గోదావరి సినిమాలో సుమంత్ మరదలుగా నటించింది మన నీతూచంద్రనే. ఇది మాత్రమే కాకుండా మాధవన్ నటించినటువంటి 13బి అనే సినిమాలో హీరోయిన్గా నటించారు.
అయితే ఈ నీతూ మాత్రం ఈ వార్తలను గట్టిగా కొట్టిపారేస్తోంది. తనకు యానాగుప్తా వ్యాధి సోకలేదని స్పష్టం చేస్తుంది. నటి అంటే ఎంతో పరువు ప్రతిష్టలు కలిగిన స్తీ అని, అలాంటి ఓ స్త్రీ పబ్లిసిటీ కోసం ఇలాంటి జిమ్మిక్కులు చేయాల్సిన అవసరం లేదని నీతూ చెప్పుకొచ్చింది.