twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యానాగుప్తా లాగే ఫంక్షన్‌కు ప్యాంటీ లేకుండా వచ్చిన స్టార్ హీరోయిన్

    By Nageswara Rao
    |

    పాపులారిటీ కోసం హీరోయిన్లు ఎప్పటికప్పుడు కొత్త ట్రిక్కులను నమ్ముకునే బాలీవుడ్ బి గ్రేడ్ హీరోయిన్లు ఇప్పుడు ప్యాంటీ లేకుండా ఫంక్షన్లుకు రావడాన్ని ఫ్యాషన్‌గా మార్చుకున్నారు. ఇటీవల ఇంటర్నేషనల్ చిల్ట్రన్స్ ఫిలిం ఫంక్షన్‌కు ప్యాంటీ లేకుండా వచ్చినటువంటి యానాగుప్తా దాదాపు వారంరోజులు పాటు వార్తల్లో నిలచారు.

    ఆదెబ్బకు యానాగుప్తాకి పాపులారిటీ బాగా పెరిగి స్టేజీ షోలిచ్చే అవకాశాలు బాగా వచ్చాయి. అంతేకాకుండా ఓ ప్రముఖ ఇంగ్లీషు మ్యాగజైన్ వారు కవర్ పేజిపై దర్శనమిస్తే కోటి రూపాయలు ఇస్తామన్న సంగతి కూడా తెలిసిందే. యానాగుప్తాని స్పూర్తిగా తీసుకోని ఇటీవల నీతూచంద్ర కూడా ఓ ఫంక్షన్‌కి ప్యాంటీ లేకుండా వచ్చి కూర్చుందని సమాచారం.

    హీరోయిన్లు అందాలు మఖ్యంగా ప్యాంటీల మీద ఫోకస్ పెట్టే కొన్ని కెమెరాలు ఆమె ప్యాంటీ లెస్ లేడీ అంటూ గుట్టు రట్టు చేశాయి. ఈవిషయంపై స్పందించినటువంటి నీతూచంద్ర మాత్రం తాను మాత్రం ప్యాంటీ వేసుకొనివచ్చానని కావాలనే ఆకెమెరాలు నాఫోటోలను తీసి భ్రమ కల్పిస్తున్నాయని వాపోయారు. దీనిని బట్టి చూస్తుంటే నీతూచంద్ర నిజంగా ప్యాంటీ ధరించి ఉంటే ఈపబ్లిసిటీ ఆమెకి ఫ్రీగా కలిసొచ్చిందన్నమాట. నీతూచంద్ర తెలుగులో పలు సినిమాలలో నటించడం జరిగింది. గోదావరి సినిమాలో సుమంత్ మరదలుగా నటించింది మన నీతూచంద్రనే. ఇది మాత్రమే కాకుండా మాధవన్ నటించినటువంటి 13బి అనే సినిమాలో హీరోయిన్‌గా నటించారు.

    అయితే ఈ నీతూ మాత్రం ఈ వార్తలను గట్టిగా కొట్టిపారేస్తోంది. తనకు యానాగుప్తా వ్యాధి సోకలేదని స్పష్టం చేస్తుంది. నటి అంటే ఎంతో పరువు ప్రతిష్టలు కలిగిన స్తీ అని, అలాంటి ఓ స్త్రీ పబ్లిసిటీ కోసం ఇలాంటి జిమ్మిక్కులు చేయాల్సిన అవసరం లేదని నీతూ చెప్పుకొచ్చింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X