తాగటం తప్పేం కాందంటున్న హీరోయిన్

దాంతో ఇప్పటి వరకు యోగాతో హెల్త్ టిప్స్ చెప్పిన శిల్ప తాజాగా మందు కొట్టటం తప్పుకాదంటోంది. అయితే, ఇది పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమని, ఎవరి ఇష్టానుసారంగా వారు మద్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారని చెబుతోంది. అయితే త్రాగి డ్రైవింగ్ చేయద్దంటూ ఓ గొప్ప మెసేజ్ కూడా పనిలో పనిగా చెబుతోంది. ఇలా ఇన్ని చెబుతున్న శిల్పాశెట్టి ...తాను మాత్రం మద్యానికి ఆమడ దూరమంది. కానీ, తాగటం తప్పనే వాళ్ళతో డిబేట్‌కు మాత్రం రెడీ అంటోంది.


Click it and Unblock the Notifications











