షారూఖ్ పై మళ్ళీ థాకరే మండిపాటు
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్‌పై శివసేన అధినేత బాల్‌థాకరే మరోసారి విరుచుకుపడ్డారు.'మై నేమ్ ఈజ్ ఖాన్' చిత్రం ముస్లిం యువకుల ఉద్రేకాలను రెచ్చగొట్టేలా ఉందని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో ఆయన విమర్శించారు. చిత్రం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారో తెలపాలని నటుడు షారూఖ్, దర్శకుడు కరణ్‌జోహార్‌లను ఆయన కోరారు. ఇంతకు ముందు కూడా 'మై నేమ్ ఈజ్ ఖాన్' ముంబయిలో రిలీజ్ కాకుండా ఆయన శివసేన గొడవ చేసిన సంగతి తెలిసిందే.
షారూఖ్ ఖాన్ శివసేన మై నేమ్ ఈజ్ ఖాన్ కాజోల్ సామ్నా ముస్లిం బాలీవుడ్ డీడీఎల్ జె కరుణ్ జోహార్ karun johar bollywood samna kajal my name is khan siva sena sharuk khan


Click it and Unblock the Notifications