For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
షారూఖ్ పై మళ్ళీ థాకరే మండిపాటు
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్‌పై శివసేన అధినేత బాల్‌థాకరే మరోసారి విరుచుకుపడ్డారు.'మై నేమ్ ఈజ్ ఖాన్' చిత్రం ముస్లిం యువకుల ఉద్రేకాలను రెచ్చగొట్టేలా ఉందని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో ఆయన విమర్శించారు. చిత్రం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారో తెలపాలని నటుడు షారూఖ్, దర్శకుడు కరణ్జోహార్లను ఆయన కోరారు. ఇంతకు ముందు కూడా 'మై నేమ్ ఈజ్ ఖాన్' ముంబయిలో రిలీజ్ కాకుండా ఆయన శివసేన గొడవ చేసిన సంగతి తెలిసిందే.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: షారూఖ్ ఖాన్ శివసేన మై నేమ్ ఈజ్ ఖాన్ కాజోల్ సామ్నా ముస్లిం బాలీవుడ్ డీడీఎల్ జె కరుణ్ జోహార్ karun johar bollywood samna kajal my name is khan siva sena sharuk khan
Story first published: Sunday, March 21, 2010, 13:33 [IST]
Other articles published on Mar 21, 2010