అజ్ఞాతవాసి ఆడియో లైవ్: భారీగా ఫ్యాన్స్.. కిక్కిరిసిన హైటెక్స్.. తల ప్రాణం తోకకు.. (ఫొటోలు, వీడియోలు)
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం అభిమానుల హంగామా మధ్య ప్రారంభమైంది. హైదరాబాద్ హైటెక్స్‌లో జరుగుతున్న ఈ వేడుకకు ఫ్యాన్స్, సినీ వర్గాలు పోటెత్తాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వేదికకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి.

ఆడియో వేడుక కోసం పోటెత్తిన అభిమానులు
అజ్ఞాతవాసి ఆడియో వేడుక కోసం పోటెత్తిన అభిమానులు. మంగళవారం మధ్నాహ్నం సమయానికే ఫ్యాన్స్ హైటెక్స్ ప్రాంతంలో భారీగా కనిపించారు. ఆ పరిసర ప్రాంతాలన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయాయి.
లెక్కకు మించి తరలిరావడంతో ఫ్యాన్స్‌ను
అజ్ఞాతవాసి ఆడియో కోసం భారీగా తరలివచ్చిన అభిమానులు. లెక్కకు మించి తరలిరావడంతో ఫ్యాన్స్‌ను అదుపు చేయడం సెక్యూరిటి సిబ్బందికి తల ప్రాణం తోకమీదకు వచ్చింది.

ఆడిటోరియంలో అభిమానులు
ఆడిటోరియంలో అభిమానులు ఆసీనులయ్యే ప్రాంతం. ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా సీట్లను కేటాయించారు.

ప్రత్యేక ఆహ్వానితులు
పవన్, త్రివిక్రమ్, ప్రత్యేక ఆహ్వానితులు, చిత్ర యూనిట్ ప్రసంగించే వేదిక ఇదే.

వేదికపైన ఉన్న స్క్రీన్‌పై
వేదికపైన ఉన్న స్క్రీన్‌పై పవన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫొటోలు.

పవన్ కల్యాణ్ కటౌట్స్
వేదిక ప్రాంగణంలో పెట్టిన పవన్ కల్యాణ్ కటౌట్స్

చమక్కులతో మెరిసిపోతున్న సభావేదిక
ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన వేదిక. మిరుమిట్లు గొలిపే లైట్లు, చమక్కులతో మెరిసిపోతున్న సభావేదిక.

ఆడిటోరియంలోకి వెళ్లిన
అజ్ఞాతవాసి ఆడియో కార్యక్రమం జరిగే ఆడిటోరియంలోకి వెళ్లిన అభిమానులు..
అజ్ఞాతవాసి ఆడియో
అజ్ఞాతవాసి ఆడియో కార్యక్రమం జరిగే ఆడిటోరియం
ఆడియో ఆవిష్కరణ
అజ్ఞాతవాసి ఆడియో ఆవిష్కరణ జరిగే వేదిక ఇదే (వీడియో)
ఆవిష్కరణ కోసం ప్రాక్టీస్
అజ్ఞాతవాసి ఆడియో ఆవిష్కరణ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ బృందం.


Click it and Unblock the Notifications











