అజ్ఞాతవాసి ఆడియో .. వేదిక వద్దకు చేరుకొన్న సినీతారలు వీరే..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల కేరింతలు, హంగామా మధ్య అజ్ఞాతవాసి ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైటెక్స్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అభిమానులతోపాటు భారీ ఎత్తున సినీ తారలు హాజరయ్యారు.

ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన వారిలో కుష్బూ, కీర్తీ సురేష్, అను ఇమాన్యుయేల్, ఆది, బోమన్ ఇరానీ, రావురమేష్, హరితేజ, తనికెళ్ల భరణి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, మురళీశర్మ, నిర్మాతలు భగవాన్, పుల్లారావు, దిల్ రాజు, ఇప్పటికే వేదిక వద్దకు చేరుకొన్నారు. ఈ కార్యక్రమానికి సుమ యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు.
pawan kalyan agnyaathavaasi agnathavasi trivikram srinivas keerthy suresh anu emmanuel chiranjeevi ntr పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి త్రివిక్రమ్ శ్రీనివాస్ కీర్తీ సురేశ్ అను ఇమ్మాన్యుయేల్ చిరంజ


Click it and Unblock the Notifications