»   » 12న పవన్ ఫ్యాన్స్‌కు మరో గిఫ్ట్.. అజ్ఞాతవాసి గురించి స్పెషల్ న్యూస్

12న పవన్ ఫ్యాన్స్‌కు మరో గిఫ్ట్.. అజ్ఞాతవాసి గురించి స్పెషల్ న్యూస్

Posted By:
Subscribe to Filmibeat Telugu
12న పవన్ ఫ్యాన్స్‌కు మరో గిఫ్ట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న అజ్ఞాతవాసి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఇటీవలే టాకీ పార్ట్ పూర్తి చేసుకొని ప్రోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్తను సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

డిసెంబర్ 12వ తేదీన

డిసెంబర్ 12వ తేదీన

డిసెంబర్ 12వ తేదీన గాలివాలుగా అనే రెండో సాంగ్ సింగిల్స్‌ను రిలీజ్ చేస్తున్నాం అని అనిరుధ్ రవిచందర్ పండుగలాంటి వార్తను అందించాడు. అనిరుధ్ వార్తకు ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన కనిపించింది.

త్రివిక్రమ్ బర్త్ డే రోజు

త్రివిక్రమ్ బర్త్ డే రోజు

ఇంతకు ముందు త్రివిక్రమ్ పుట్టిన రోజును పురస్కరించుకొని బయటకొచ్చి చూస్తే టైం ఏమో త్రీవో క్లాక్ అనే పాటను రిలీజ్ చేసారు. ఆ పాటకు య్యూటూబ్‌లో 6 మిలియన్స్‌కు పైగా వ్యూస్ లభించడం విశేషం.

 టైటిల్ ప్రకటన జోష్

టైటిల్ ప్రకటన జోష్

ఇక నవంబర్ 27 రిలీజ్ చేసిన అజ్ఞాతవాసి టైటిల్ ప్రకటనకు కూడా మంచి స్పందన లభించింది. అభిమానుల్లో ఈ టైటిల్‌ గురించి ముందు నుంచే సమాచారం ఉండటంతో మంచి స్పందన వ్యక్తమైంది.

 జనవరి 10న అజ్ఞాతవాసి రిలీజ్

జనవరి 10న అజ్ఞాతవాసి రిలీజ్

జనవరి 10న రిలీజ్ అవుతున్న అజ్ఞాతవాసి చిత్రాన్ని హారిక అండ్ హాసిని బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తీ సురేశ్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంకా కుష్భూ, బోమన్ ఇరానీ తదితరులు కీలకపాత్రలను పోషిస్తున్నారు.

English summary
Power Star Pawan Kalyan fans got special message from music Director Anirudh Ravi Chander. Pawan's latest movie Agnathavasi's second single song Gaali Vaaluga to be relased on December 12th. This information given by Anirudh in Twitter.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu