ఓ పాపులర్ న్యూస్ రీడర్ కి ఎయిడ్స్ అంటుకుందంటూ ఓ వార్త మీడియా ప్రచారమవుతోంది. అయితే అది వార్తో రూమరో తెలియనంత వేగంగా ప్రయాణిస్తోంది. ఆమె పేరు చెప్పితే అంతా షాకవుతున్నారు. ఇంతకీ ఇది నిజమా అబద్దమా అన్న ప్రశ్నే ఉత్పన్నం కాకపోవటం విశేషం. చాలా క్యాజువల్ గా జరిగే విషయంగా దీన్ని తీసుకోవటం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇక ఆమె అందరితో చాలా దురుసుగా బిహేవ్ చేస్తుందని, తాను చాలా గొప్పదాన్ని అన్నట్లు జూనియర్స్ తో మాట్లాడుతుందని అందుకే ఈ విషయం చాలా మందికి ఆనందం కల్గిస్తోందని తెలుస్తోంది. ఇక ఆమెకు ఎయిడ్స్ వచ్చిందనే సంగతి బయిటపడినా ఆ విషయం ఎరగనట్లుగా రెగ్యులర్ గా ఆఫీసుకు వస్తోందని..ఆమెతో గ్యాప్ మెయింటైన్ చేయాలని అంటున్నారు. అలాగే ఇప్పటికే ఆమెతో చనువుగా ఉన్నవారికి గుండెల్లో గుబులు బయిలుదేరిందని కామెంట్స్ చేసుకుంటున్నారు.ఈ రూమర్ లో నిజాలు ఎలా ఉన్నా గత కొంత కాలంగా మీడియా సర్కిల్స్ లో, బ్లాగ్ ల్లో ఇది హైలెట్ అవుతోంది. అదీ సంగతి.