»   » డెంగీ జ్వరంతో హాస్పటల్ లో హీరోయిన్

డెంగీ జ్వరంతో హాస్పటల్ లో హీరోయిన్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బెంగళూరు: కన్నడ హీరోయిన్ ఐంద్రితారాయ్‌ డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. రక్తంలో తెల్లరక్త కణాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు వైద్యులు నిర్ధారించారు. పాత విమానాశ్రయం రోడ్డులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఐంద్రిత చికిత్స పొందుతోంది. మరో రెండు రోజుల పాటు చికిత్స అవసరమని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

  శాండిల్‌వుడ్ నటి ఐంద్రితరై డెంగీతో బాధపడుతోంది. ఇక్కడి మణిపాల్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. ఆమె వేగంగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని సినీ పరిశ్రమ వర్గాలు, అభిమానులు కోరుకుంటున్నారు.

  ఈ జ్వరంతో ఆమె షూటింగ్ షెడ్యూల్ మొత్తం అప్ సెట్ అయిపోయింది. ఆమె చెయ్యాల్సిన రజనీకాంత,టోనీ చిత్రాలుకు ఇబ్బంది ఎదురైంది. ఆమె జ్వరం నుంచి కోలుకున్నా షూటింగ్ లో పాల్గొనటానకి కొంత టైమ్ పడుతుందని అంటున్నారు. నీర్శం తగ్గి,రికవరి అవ్వాలంటే మూడు వారాలు పడుతుందని డాక్టర్లు తెలియచేస్తున్నారు. దాంతో ఆమెతో ఎగ్రిమెంట్ అయిన నిర్మాతలు తలలు పట్టుకుని,త్వరగా కోలుకోవాలని ప్రార్దిస్తున్నారు. ఆమె ఆరోగ్యం గురించి హాస్పటిల్ లో ఎంక్వైరీలు చేస్తున్నారు.

  English summary
  Sandalwood actress Aindrita Ray has been admitted to a city hospital, after reportedly being diagnosed with dengue. The Manasaare actress, we learn, was suffering from fever over the past couple of days, but was hospitalized when it did not subside. 
 
 The actress was hoping to be hale and healthy in time to start shooting for her cameo in director Suri's Kaddipudi. However, her ill health has now derailed those plans, as she has been advised complete rest. The actress's films Rajinikantha (with Vijay) and Tony (Srinagara Kitty) are in varying stages of post-production.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more