»   » కింగ్ ఫిషర్ కోసం బికినీ పాప (హాట్ ఫొటోలు)

కింగ్ ఫిషర్ కోసం బికినీ పాప (హాట్ ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో కనపడితే ప్రపంచమంతా కనపడినట్లే అని గ్లామర్ ఫీల్డ్ లో నానుడి. అందుకే కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో తమ ఫొటో చూసుకోవటానికి ఉత్సాహం చూపిస్తూంటారు భామలు. అందుకోసం బికినీ లు వేసి అందాలు ఆరబోయటానికి సై అంటారు.

అయితే బికినీ వేసిన భామలంతా హైలెట్ అవుతారా..కింగ్ ఫిషర్ లో కనిపించిన వారు స్టార్స్ అయిపోతారా అంటే అది వారిలో ఉన్న గ్లామర్ కోషియంట్ పై ఆధారపడి ఉంటుందని చెప్పాలి. ఇదిగో ఇప్పుడు నేహా శర్మ చెల్లెలు ఆయేషా శర్మ తాజాగ ఈ సంవత్సరం కింగ్ ఫిషర్ క్యాలెండర్ కు ఎక్కింది.


తెలుగులో ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తున్న నేహా శర్మ చెల్లెలు ఆయేషా శర్మ. ఆ మధ్యన ఆమె ఒక్కసారిగా షూటింగ్ వదిలేసి వెళ్లిపోయిందని రూమర్స్ వచ్చాయి. అది నిజమో కాదో తెలుసుకునేలోపే ఆయేషా శర్మ ముంబయిలో వున్నట్లుగా సమాచారం అందింది.

ఇంతకూ అంత అర్జెంటుగా ..షూటింగ్ వదిలిపెట్టి అక్కడకు ఎందుకు వెళ్లింది అంటే, నూతన సంవత్సరం సందర్భంగా కింగ్‌ఫిషర్ క్యాలెండర్‌కు ఫొటోషూట్ చేయడానికి వెళ్లిందని. ఇదిగో ఆమె ఫొటో షూట్ ఫొటోలు ...అందాలు ఆశ్వాదించండి మరి.

ఫొటోలు స్లైడ్ షోలో...

గతంలో...

గతంలో...

గతంలో దీపికా పదుకొనె, కత్రినాకైఫ్‌లాంటివాళ్లు ఈ కాలెండర్లకు బికినీలలో ఫోజులిచ్చినవాళ్లే.

ఆరబోతే

ఆరబోతే

బికినీలో ఫొజులిచ్చి...అందాలు ఆరబోస్తే ఉండే ఆ కిక్కే వేరు అంటూంటారు

గుర్తింపు

గుర్తింపు

తాను కూడా కాలెండర్‌లో కనపడితే, అనవసరంగా తెలుగు సినిమాల్లో ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకుని ఆ తరువాత బాలీవుడ్‌కి ప్రయాణించాల్సిన అవసరం వుండదు

అందుకే..

అందుకే..

ఒక్కసారిగా గ్రీన్‌కార్డు తీసుకున్నట్లుగా బొంబాయి చెక్కేసి కేలండర్‌కు ఫోజులిచ్చే పనిలో పడింది ఆయేషా శర్మ.

నెరవేరుతుందా

నెరవేరుతుందా

ఈ ఫొటోలు పాపులర్ అయ్యి... క్రేజ్ వస్తుందని భావించే ఆమె ఆశ ఎంతవరకూ నెరవేరుతుందో!

మొదట్లో

మొదట్లో

ప్రారంభరోజుల్లో ఫ్రొపిషనల్ మోడల్ గా ఆమె చేసింది

డాన్సర్, సింగర్

డాన్సర్, సింగర్

మొదట్లో ఆమె డాన్సర్, సింగర్ గా కృషి చేసింది

గ్రాడ్యుయేట్

గ్రాడ్యుయేట్

ఆమె ఎకనామిక్స్ , మీడియాలోనూ ఆమె గ్రాడ్యుయేట్ చేసింది.

పూర్తిగా

పూర్తిగా

మోడల్ నుంచి నటిగా టర్న్ అయిన ఆమె పూర్తిగా నటిగా సెటిలవ్వాలనుకుంటోంది.

డిల్లీ నుంచి

డిల్లీ నుంచి

డిల్లీలో నివాసముంటున్న ఆమె ఇప్పుడు హాట్ ఫొటో షూట్ తో స్టార్ గా ఎదగాలనుకుంటోంది.

English summary
The Kingfisher Calendar 2016 is out. And it features five stunning models including Maya Hendricks, Aisha Sharma, Noyonoita Lodh, Sushrii Shreya Mishra and Aishwarya Sushmita.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu