'ఐశ్వర్యా'నందం

లాంగిన్స్ వాచ్ షోరూమ్ ను ప్రారంభించడానికి శనివారం హైదరాబాద్ కు వచ్చిన ఐశ్వర్య పై విధంగా వ్యాఖ్యానించి అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సంధర్భంగా విలేకర్లతో ముచ్చటించిన ఐశ్వర్య హైదరాబాద్ తో తనకు విడదీయరాని అనుబంధం ఏర్పడిందని చెప్పారు. ఇంతకు ముందు జోధా-అక్బర్, సర్కార్ రాజ్ చిత్రాల ప్రమోషనా కోసం నగరానికి విచ్చేసిన ఐశ్వర్యకు అభిమానుల నుండీ ఘన స్వాగతం లభించింది. ఇప్పుడు మూడో సారీ ఐశ్వర్య వస్తోందన్న విషయం తెలిసి ఆమెను చూడటానికి అభిమానులు ఎగబడ్డారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
ఇక పూర్తిగా కోలుకున్న ఐశ్వర్య 'రావణ్', 'రోబో' చిత్రాల షూటింగ్ లతో బిజీగా వుంది.
aishwarya rai swine flue ravan abhishek bachan robo rajinikanth vikram mani ratnam ఐశ్వర్యా రాయ్ అభిషేక్ బచ్చన్ స్వైన్ ఫ్లూ రావణ్ రోబో రజనీకాంత్ మణిరత్నం


Click it and Unblock the Notifications