భయపెడుతున్న ‘ఐశ్వర్య బచ్చన్’
మోస్ట్ డేంజరస్ సెటబ్రెటీగా ఐశ్వర్యాబచ్చన్ పలువురు 'నెట్ జన్" లను భయపెడుతోంది. ఈ తర్వాత స్థానంలో యువరాజ్ సింగ్, కత్రినా కైఫ్ లు ఉండటం విశేషం. ఓ ప్రముఖ ఇంటర్నెట్ సెక్యూరిటీ కంపెనీ నిర్వహించిన ఒ సర్వేలో ఈ సంగతి వెల్లడయ్యింది. అధిక నెట్ సెర్చ్ చేసే వారిలో సెలబ్రెటీ స్టార్స్ లో ఐశ్వర్యబచ్చన్, క్రికెటర్స్ లో యువరాజ్ సింగ్ ల అభిమానులు ఉన్నారు. వారు తమ అభిమాన తారలు ఫోటోలు, వీడియోలు, వాల్ పేపర్స్, గాసిప్స్ వంటివి డౌన్ లోడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే 'వైరస్" భూతం వారి కంప్యూటర్స్ ని కబళిస్తున్నాయట. దానితో వారి అభిమానులు చిర్రెత్తిపోతున్నారు స్వైపవైర్, స్పామ్, పిషింగ్ వంటి వైరస్ థ్రట్ లతో ఐశ్వర్య అభిమానులు తాజా సమాచారం కోసం, ఆమె ఫోటోలు కోసం నెట్ లో క్లిక్ చెయడానికి సాహసించలేకపోతున్నట్లు ఆ సర్వేలో తేలిందట.
aishwariya rai bachchan yuvraj singh katrina kaif internet sites mcafee company viruses ఐశ్వర్య బచ్చన్ యువరాజ్ సింగ్ కత్రినా కైఫ్ ఇంటర్నెట్ సెక్యూరిటీ వైరస్


Click it and Unblock the Notifications