»   »  ఆ అందాలకు 35

ఆ అందాలకు 35

Posted By:
Subscribe to Filmibeat Telugu
అందాల తార ఐశ్వర్యారాయ్ 35వ యేట అడుగుపెట్టింది. ఆమె ఈ రోజు తన జన్మదినోత్సవాన్ని ఆగ్రాలో జరుపుకుంది. ఆమె భర్త అభిషేక్ బచన్, మామ అమితాబ్ బచన్ తో పాటు అమర్ సింగ్ కూడా వెంట ఉన్నారు. వారు ఈ సందర్భంగా తాజ్ మహల్ ను కూడా సందర్శించారు.

Read more about: aishwarya rai birthday
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X