ఐష్ 'బెస్ట్ సెక్సీయస్ట్ బాడీ పార్ట్స్'అవేనట...

భారతీయ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఐశ్వర్య, పెళ్లి చేసుకుని ఓ ఇంటిదైనప్పటికీ ఆమెకున్న క్రేజ్ ఈనాటికీ ఏ మాత్రం తగ్గకపోవడం చూస్తే... అందరి మనసుల్లో ఎంతటి స్థానం సంపాదించిందో అర్థం చేసుకోవచ్చు.ఇదిలా ఉంటే... ఇదే సర్వేలో బ్రెజిలియన్ సూపర్ మోడల్ గిసేలే బండ్‌చన్ "సెక్సీయస్ట్ లెగ్స్" అవార్డును అందుకుంది. "మాన్‌స్టర్" స్టార్ అయిన చార్లీజ్ థెరాన్ కైపెక్కించే భుజాలకుగాను అవార్డును ఎగరేసుకుపోయింది.
న్యూస్.కామ్.ఏయు కథనం ప్రకారం ఈవా మెండడస్ "సెక్సీయెస్ట్ లవ్‌లీ లాక్స్"కు, తైవాన్ నటీమణి సు క్వి ఏంజెలినా జోలీకంటే అందమైన పెదవులు కలిగిన భామగా ఛాన్స్ కొట్టేసింది.స్వీట్ స్మైల్ అవార్డును "పెరల్ హార్బర్" ఫేమ్ జెన్నీఫర్ గార్నర్... రాకెల్ మెక్‌ఆడమ్స్ మరియు సైనా మిల్లర్‌లతో కలిసి సొంతం చేసుకున్నారు. అందమైన పరువాలు కలిగిన మహిళా సెలబ్రిటీగా స్కార్‌లెట్ జోహన్‌సన్, జెస్సీకా బైల్ అనే నటీమణి సెక్సీయెస్ట్ బాటమ్ అవార్డును సొంతం చేసుకుని అగ్రస్థానంలో నిలిచింది.


Click it and Unblock the Notifications











