ఐశ్వర్యరాయ్ కి అభినయ కళారత్న పురస్కారం
మాజీ విశ్వ సుందరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్ రాయ్ కి 'అభినయ కళారత్న" పురస్కారం లభించింది. పాఝస్సి రాజా చారిటబుల్ ట్రస్టు వారు ఐశ్వర్యకు ఈ పురస్కారం అందజేశారు. ఇప్పటి వరకు ఈ అవార్డు అందుకున్న వారిలో లతా మంగేష్కర్, రవిశంకర్, అమితాబ్ బచ్చన్ లాంటి ప్రముఖులు ఉన్నారు. తాజాగా ఐశ్వర్యరాయ్ ఈ అవార్డుల జాబితో చేరారు. ఈ వార్డు రావడంపై ఐశ్వర్య సంతోషం వ్యక్తం చేశారు. దీనిని 'ఇంతకాలం తనతో పాటు పని చేసిన ప్రొఫెషనల్స్ కు మరియు అభిమానులకు అంకితం ఇస్తున్నట్లు" ప్రకటించారు.
aishwarya rai abhinaya kaala ratna abhishek bachchan amitabh bachchan ఐశ్వర్యరాయ్ అభినయ కళారత్న అవార్డు అభిషేక్ బచ్చన్ అమితాబ్ బచ్చన్


Click it and Unblock the Notifications