»   » ఐశ్వర్యరాయ్-అమితాబ్ బచ్చన్ ఒకరికొకరు ఢీ!

ఐశ్వర్యరాయ్-అమితాబ్ బచ్చన్ ఒకరికొకరు ఢీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మీరు విన్నది నిజమే! బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కోడలు ఐశ్వర్యరాయ్ ఒకరికొకరు ఢీకొంటున్నారు. వీరిద్దరూ వేర్వేరుగా నటించిన సినిమాలు ఒకరోజు విడుదలవుతున్నారు. అమితాబ్ బచ్చన్ తాజాగా నటించిన టె3న్, ఐశ్వర్యరాయ్ నటించిన 'సరబ్జీత్' చిత్రం మే 20న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

టె3న్ చిత్రానికి సుజయ్ ఘోష్ నిర్మిస్తున్నారు. రిబ్బు దాస్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విద్యా బాలన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు సుజయ్ ఘోష్ ఈ చిత్రాన్ని మే 20న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఐశ్వర్యరాయ్ ప్రధాన పాత్రలో ఒమంగ్ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం 'సరబ్జీత్'. పాకిస్థాన్ జైల్లో ఇరవైమూడు సంవత్సరాల పాటు బందీగా వుండి హత్యకు గురైన భారతీయ ఖైదీ సరబ్జీత్‌సింగ్ నిజ జీవితకథతో దర్శకుడు ఓమంగ్‌కుమార్ (మేరీకోమ్ ఫేమ్) 'సరబ్జీత్‌' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సరబ్జీత్‌సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా నటిస్తున్నాడు. ఆమె సోదరి దల్బీర్‌కౌర్ పాత్రలో ఐశ్వర్యరాయ్ మెయిన్ రోల్ చేస్తోంది.

మామయ్య అమితాబ్ నటించిన సినిమా, కోడలు ఐశ్వర్యరాయ్ నటించిన సినిమా ఒకే రోజు విడుదల అవుతుండటం హాట్ టాపిక్ అయింది. మామ, కోడళ్ల బాక్సాఫీసు ఫైట్ వద్ద చివరకు ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. స్లైడ్ షోలో ఐశ్వర్య రాయ్, అమితాబ్ బచ్చన్ రేర్ ఫోటోస్...

ఐశ్వర్య రాయ్, అమితాబ్ బచ్చన్ రేర్ ఫోటోస్

మామయ్య అమితాబ్ నటించిన సినిమా, కోడలు ఐశ్వర్యరాయ్ నటించిన సినిమా ఒకే రోజు విడుదల అవుతుండటం హాట్ టాపిక్ అయింది.

English summary
Yes, you heard it right! Amitabh Bachchan and Aishwarya Rai Bachchan are all set to have a major showdown at the Box Office. Both the actors have a major release coming up and guess what, they are releasing on the very same day. Both Te3n and Sarbjit is releasing on May 20th!
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu