వామ్మో!....ఐశ్వర్యరాయ్ అవతారం (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: దాదాపు మూడేళ్లుగా సినిమాల్లో నటించక పోయినా...ఈ మధ్య పలు వ్యాపార ప్రకటనల్లో కనిపిస్తూ అభిమానులకు కనువిందు చేస్తోంది అందాల తార ఐశ్వర్యరాయ్. అయితే తాజాగా Noblesse India మేగజైన్ కోసం ఐశ్వర్యరాయ్ ఫోటో షూట్.....వామ్మో అనేలా ఉంది.

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఐశ్వర్యరాయ్ పాల్గొన్న తొలి ఫోటో షూట్ ఇదే కావడం గమనార్హం. ఇందులో ఐశ్వర్యరాయ్ కాస్త డిఫరెంటు లుక్‌తో ఉండటం గమనార్హం. అందుకు సంబంధించిన ఫోటోలను క్రింద స్లైడ్ షోలో చూడొచ్చు. Noblesse India అనేది హైరేంజ్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ మేగజైన్. అందుకు తగిన విధంగానే ఐశ్వర్యరాయ్‌ను డిఫరెంటు లుక్ తో ఫోటో షూట్ చేసారు.

అందుకు సంబంధించిన వివరాలను, ఐశ్వర్యరాయ్ ఫోటోలను స్లైడ్ షోలో వీక్షిద్దాం....

ఐశ్వర్యరాయ్

ఐశ్వర్యరాయ్

ఓరి దేవుడో...ఈ ఫోటోలో కనిపించేది ఐశ్వర్యరాయేనా? అని అనుమాన పడేలా ఉంది కదూ ఇందులో ఆమె లుక్. ఐశ్వర్యరాయ్ అందాన్ని ఈ రేంజిలో భరించడం కష్టమే.

Noblesse India

Noblesse India

Noblesse India అనేది హైరేంజ్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ మేగజైన్. ఖరీదైన ఫ్యాషణ్ బ్రాండ్‌లు, కాస్మొటిక్ ఉత్పత్తులు లాంటివి ఈమేగజైన్ ప్రమోట్ చేస్తూ ఉంటుంది.

ఐష్

ఐష్

ఐశ్వర్యారాయ్ ఈ ఫోటో చూస్తుంటే......హాలివుడ్ సినిమాల్లో ఉండే హీరోయిన్ల లుక్ మాదిరి ఉంది. అయితే ఇలాంటి ఫ్యాషన్ సాధారణ సగటు భారతీయ ప్రేక్షకులు ఇష్టపడరనే చెప్పాలి.

ఐశ్వర్యరాయ్ న్యూ లుక్

ఐశ్వర్యరాయ్ న్యూ లుక్


డియోర్ ఔట్ ఫిట్స్ ధరించిన ఐశ్వర్యరాయ్ ఇందులో కొత్త లుక్‌తో కనిపిస్తున్నారు. ఈ ఫోటో చూస్తుంటే ఆమె చాలా వరకు బరువు తగ్గినట్లు స్పష్టమవుతోంది.

గుర్తించడం కష్టమే

గుర్తించడం కష్టమే

ఒక రకంగా చెప్పాలంటే...Noblesse India కోసం ఫోటో షూట్లో ఆమె కాస్త గుర్తుపట్టని విధంగా అతి మేకప్‌తో ఉందనే చెప్పొచ్చు.

ఐశ్వర్యరాయ్

ఐశ్వర్యరాయ్

ఈ మేగజైన్ యొక్క చీఫ్ ఎడిటర్ చెప్పిన వివరాల ప్రకారం ఆమెకు ఈ ఫోటో షూట్ కాన్సెప్టు చాలా నచ్చింది, ఈ మేగజైన్ ఎంతో లగ్జరీగా ఉందని ఆమె చెప్పారని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X