»   » ఐష్ పాత పర్శనల్ ఫొటోలు..టైం చూసి వదిలాడు, ఫ్యామిలికి చిర్రెత్తుతోంది

ఐష్ పాత పర్శనల్ ఫొటోలు..టైం చూసి వదిలాడు, ఫ్యామిలికి చిర్రెత్తుతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: అందాల సుంద‌రి ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ చాలా కాలం తర్వాత హాట్ గా కనిపించింది. అదే యే దిల్ హై ముష్కిల్ టీజర్ లో. కుర్ర హీరో రణ్ బీర్ కు జంటగా ఆమె కనపడటంతో అంతా హాట్ టాపిక్ గా మారింది.

ఈ నేపధ్యంలో ఆమె ఫేవెరెట్ మ్ప్ ఆర్టిస్ట్ మిక్కీ కాంట్రాక్టర్ ఆమె పాత పొటోలు బయిటకు వదిలాడు. ఆ ఫోటోలు చూసి అంతా షాక్ అవుతున్నారు. ప్రెవేట్ ఫొటోలుగా ఉన్న ఈ ఫొటోలు ఇప్పుడు అభిమానులను అలరిస్తున్నాయి. ఆ ఫొటోలను మీరు ఈ క్రింద చూడవచ్చు.

మరో ప్రక్క ఐష్ పై బిగ్‌బీ కుటుంబం కోపంగా ఉన్నట్లు బాలీవుడ్ స‌మాచారం. కరణ్‌ జోహార్‌ దర్శకత్వం వహిస్తున్న యే దిల్‌ హై ముష్కిల్‌ సినిమాలో రణ్‌బీర్‌కి జంటగా ఐష్ నటిస్తోంది.ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో ఐష్‌ రణ్‌బీర్‌తో సన్నిహితంగా నటించాల్సి వచ్చిందట.

దాంతో బచ్చన్‌ కుటుంబం కోడలిపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఐశ్వర్య సినిమాలోని ఆ సన్నివేశాలను తొలగించమని కరణ్‌ని కోరిందట. అసలు ఐశ్వర్య ఈ సినిమాను ఒప్పుకొన్నప్పటి నుంచి బచ్చన్‌ ఫ్యామిలీ కోడలితో ముభావంగా ఉంటున్నారని బాలీవుడ్ టాక్‌.

ఐశ్వర్యరాయ్ ని తెరపై రొమాంటిక్ గా చూసి ఎన్ని సంవత్సరాలైందో? ఆరాధ్య పుట్టిన తర్వాత ఐశ్వర్యరాయ్ దాదాపు ఐదేళ్ల పాటు సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. 2015లో మళ్లీ ఆమె సినిమాలు చేయడం ప్రారంభించింది. జజ్బా, సరబ్జీత్ చిత్రాల్లో నటించింది. అయితే ఈ రెండు చిత్రాల్లో రొమాన్స్‌కు అసలు అవకాశమే లేదు.

స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు..ఐష్ పాత ఫొటోలు

ఫోన్ లో

ఫోన్ లో

మిక్కీ కాంట్రాక్టర్ ఫోన్ లో తీసిన ఫోటో..ఇది మ్యాజికల్ మూవ్ మెంట్ అని చెప్తున్నాడు

సెట్ లోది

సెట్ లోది

కరుణ్ జోహార్ తో చేస్తున్న యే దిల్ హై ముష్కిల్ సెట్ మీద ఫొటో ఇది

బర్తడే గిప్ట్

బర్తడే గిప్ట్

ఐష్ తన మ్యాకప్ మ్యాన్ కి ఇచ్చిన బర్తడే గిప్ట్ ఈ ముద్దు..ఇంతకన్నా గిప్ట్ ఏముంటుంది అంటున్నాడీ పెద్దాయన

స్టైలిష్ట్, మ్యాకప్ మ్యాన్ తో

స్టైలిష్ట్, మ్యాకప్ మ్యాన్ తో

తన మ్యానక్ ప్ మ్యాన్ తోనూ ,స్టైలిష్ట్ తోనూ ఐష్ ఇలా ఫొటో దిగింది

బ్యూటీఫుల్

బ్యూటీఫుల్

ఐష్ తొలినాళ్లలో చేసిన ఔర్ ప్యార్ హోగయా సమయం నుంచి ఈ మ్యాకప్ మ్యాన్ ఆమె దగ్గరే కంటిన్యూ అవుతున్నాడు.

బ్యూటీఫుల్

బ్యూటీఫుల్

ఇంత బ్యూటిఫుల్ ఫొటోను మీరు చూసి ఉండరంటూ షేర్ చేసాడు ట్విట్టర్ ద్వారా

ప్రీమియర్

ప్రీమియర్

సర్బజిత్ ప్రిమియర్ సమయంలో ఐష్ ఇంత అందంగా మెరిసిపోవటం వెనక ...

జబ్బాతో

జబ్బాతో

జబ్బా చిత్రంతో తిరిగి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎమోషనల్ అవుతూ...

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ఓ ఫ్యాషన్ షో సమయంలో మేకప్ చేసిన తర్వాత ఇలా మెరిసిపోయింది

వెడ్డింగ్ ఏనవర్శిరీకు

వెడ్డింగ్ ఏనవర్శిరీకు

తన ఫేవెరెట్ కపుల్ వెడ్డింగ్ ఏనవర్శికి శుభాకాంక్షలు తెలియచేస్తూ...

తొలి ఫొటో

తొలి ఫొటో

ఇనిస్ట్రగ్రామ్ లో తను చేసిన తొలి ఫోటో,అభిషేక్ కు ధాంక్స్ చెప్తూ...

English summary
Amidst ADHM teaser release, Aishwarya Rai Bachchan favourite make-up artist, Mickey Contractor posted a few gorgeous pictures of Aishwarya Rai Bachchan that prove she is one of the most beautiful faces of yje world!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu