Just In
- 17 min ago
RRR యూనిట్‌కు భారీ షాకిచ్చిన నటి: కొత్త రిలీజ్ డేట్‌ను అలా లీక్ చేసింది.. డిలీట్ చేసే లోపే పట్టేశారుగా!
- 10 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 11 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 12 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కాన్స్ ఫిల్మ్‌ఫెస్ట్ : ఐశ్వర్య అందం అదిరింది.. (ఫోటోలు)
హైదరాబాద్ : అందాల తార ఐశ్వర్యరాయ్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఎలాంటి డ్రెస్‌లో దర్శనం ఇస్తుందో? ఎంత అందంగా కనిపిస్తుందో అని ఎదురు చూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరదింపుతూ ఐష్ ఎంట్రీ అదిరింది. గతంలో కంటే చాలా బరువు తగ్గిన ఐశ్వర్య అందాల దేవతగా రెడ్ కార్పెట్‌పై ఒయ్యారాలు ఒలికించి అందరినీ మంత్రముగ్దుల్ని చేసింది.
కాన్స్‌లో Inside Llewyn Davis చిత్ర ప్రీమియర్ షోకి హాజరైన ఐశ్వర్యరాయ్ బ్లాక్ ఎలీ సాబ్ డ్రెస్ ధరించింది. ఈ డ్రెస్ లో ఐశ్వర్య భువినుంచి దివికి వచ్చిన అందాల దేవతలా ఉందని అభిమానులు అంటున్నారు. అదే విధంగా భారతీయ సినిమా 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గౌరవ అతిథిగా హాజరైన ఐష్ సాబియాసాచి ముఖర్జీ డిజైన్ చేసిన గోల్డెన్ వర్క్ చేసిన బ్లాక్ సారీ ధరించింది.
ఈ సారి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి హాజరవడంతో ఐష్ మొత్తం 12 సార్లు కాన్స్ ఫెస్టివల్‌లో పాల్గొన్నట్లయింది. ఐశ్వర్య తొలిసారిగా సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో వచ్చిన 'దేవదాస్' ప్రీమియర్ షో సందర్భంగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అడుగు పెట్టింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య రాయ్ ఫోటోలను స్లైడ్ షోలో వీక్షించండి..

66వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యరాయ్

Inside Llewyn Davis ప్రీమియర్ షోకి హాజరైన సందర్భంగా ఐశ్వర్యరాయ్

Inside Llewyn Davis ప్రిమయర్ సందర్భంగా ఐశ్వర్య బ్లాక్ ఎలీ సాబ్ డ్రెస్ ధరించింది

గత సంవత్సరం ఐశ్వర్య గర్భం తర్వాత వచ్చిన అధిక బరువు కారణంగా విమర్శల పాలైంది

కానీ ఈ సంవత్సరం బాగా బరువు తగ్గి అందాల సుందరిగా దర్శనం ఇచ్చింది.

ఈ సారి కాన్స్ ఫిల్మ్ ఫెస్ట్‌కి ఐశ్వర్య తన కూతురుతో కలిసి హాజరైంది.

మీడియా సమావేశంలో ఐశ్వర్యరాయ్ వైట్ ఫుల్ స్లీవ్డ్ షర్ట్, బ్లాక్ స్కర్టుతో కనిపించింది.

లూజ్ హెయిర్, తక్కువ మేకప్‌తో చాలా అందంగా కనిపించింది.

66 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి రాజీవ్ మసంద్‌తో మాట్లాడుతున్న ఐశ్వర్య

ఐశ్వర్య స్మైల్ అదిరింది కదూ...

గతంలో పోల్చుకుంటే ఈ డ్రెస్‌లో ఐశ్వర్య ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది.

100 ఇండియన్ సినిమా కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన ఐశ్వర్య గోల్డ్ వర్క్ బ్లాక్ సారీలో అదరగొట్టింది.

ఈ కార్యక్రమంలో పూర్తిగా భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించింది.

ఈ సారితో ఆమె 12 సార్లు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హాజరైనట్లయింది.