twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్వరలో తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్... అంతటా సంబరాలు

    By Srikanya
    |

    ఐశ్యర్యారాయ్ త్వరలో తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని సూపర్ స్టార్, అభిషేక్ తండ్రి అయిన అమితాబ్ బచ్చన్ సంబరంగా చెబుతున్నారు. తాను తాతను కాబోతున్నానన్న ఆనందాన్ని ఆయన అందరితో పంచుకుంటున్నారు. ట్విట్టర్ లో అమితాబ్ ఈ విషయాన్ని ప్రకటించి తాను ఎంతో సంతోషంగానే ఉన్నానని ఆయన చెప్పారు. అయితే ఐశ్యర్య రాయ్ ఈ విషయాన్ని వెల్లడించలేదు.

    కాని తాత అవుతున్నానన్న ఉత్సాహంలో అమితాబచ్చన్ బయటపెట్టేశారు. ఐశ్వర్యారాయ్ ప్రస్తుతం మధూర్ బండార్కర్ దర్శకత్వంలో హీరోయిన్ అనే చిత్రం చేస్తోంది. ఇక కొంతకాలం పాటు కొత్త చిత్రాలు ఏమీ ఒప్పుకోదని,ఆల్రెడీ కమిటైనవి పూర్తి చేస్తుందని చెప్తున్నారు. అబిషేక్ బచ్చన్ కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బాలీవుడ్ లో ని కొందరు తన సన్నిహితులకు పార్టీ ఇవ్వటానికి సన్నాహాలు చేస్తున్నాడు.

    English summary
    Aishwarya Rai Bachchan and Abhishek Bachchan are expecting their first baby, Amitabh Bachchan revealed on his Twitter page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X