ఐష్,త్రిషా సీక్రెట్ గా చేస్తున్న పని

అందుకే ఆమె మణిరత్నం సలహా మేరకు రోజూ సీక్రెట్ గా ఆ పాటల క్లాసులకు అటెండవుతోంది. ఆ విషయాన్ని ఆమె తన మామగారు అమితాబ్ హాస్పటిల్ పాలయినప్పుడు ఆయన సేవలో షూటింగ్ లకు వెళ్ళకుండా ఉన్నప్పుడు కలిసిన మీడియా వారితో చెప్పింది. ఇక త్రిష సంగతి కొస్తే ఆమె పాత్ర మర్మయోగి లో పురాతన తమిళం మాట్లాడే పాత్ర. డబ్బింగ్ వేరే వారి చేత చెప్పించినా లిప్ సింకింగ్ కి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఆమెను కమల్ ఆ మేరకు సీక్రెట్ గా క్లాసెస్ కి అటెండవమన్నాడు. ఇలా ఈ హీరోయిన్స్ ఇద్దరూ సీక్రెట్ గా తమ కెరీర్ కోసం కష్టపడుతున్నారు.


Click it and Unblock the Notifications











