అభిమానులతో ఐశ్వర్యరాయ్(రేర్ ఫోటోలు)
హైదరాబాద్ : బాలీవుడ్ బ్యూటీ, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ అందచందాలు, అభినయం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తన ముగ్ధమనోహరం లాంటి అందంతో పాటు, ఆకట్టుకునే నటనతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది ఐశ్వర్య. ఆమెను ప్రత్యక్షంగా చూడటమే మహా భాగ్యంగా భావిస్తుంటారు ఆమె అభిమానులు.
ఐశ్వర్య అభిమానులు ఆమె జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. అందుకే మీడియా వారు కూడా ఆమె గురించిన విషయాను ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తూ ఉంటారు. తనపై ఒత్తిడి ఉన్న సమయాల్లోనూ ఆమె మీడియా ముందు, అభిమానుల ముందు చాలా హుందాగా మసులుకుంటూ ఉంటుంది.
హై ప్రొఫైల్ సెలబ్రిటీ అయిన్నప్పటికీ, అభిమానులు ఎదురు పడితే కాదనకుండా చిరునవ్వుతో వారికితో ఫోటోలు దిగడం ఐశ్వర్యరాయ్ కి మొదటి నుంచీ అలవాటు. ఇలా ఆమెతో ప్రపంచ వ్యాప్తంగా తన అభిమానులు లెక్కలేనన్ని సార్లు ఫోటోలు తీశారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్ యొక్క చిత్రాలు చూడడానికి ఈ క్రింది స్లయిడర్ క్లిక్ చేయండి.

అభిమానుల తో ఐశ్వర్యరాయ్

అభిమానితో ఐశ్వర్యరాయ్

అభిమానితో ఐశ్వర్యరాయ్, అభిషేక్

చారిటీ కార్యక్రమంలో ఐశ్వర్యరాయ్

అభిమానులతో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్

అభిమానులతో ఐశ్వర్యరాయ్

అభిమానులతో ఐశ్వర్యరాయ్

అభిమానితో ఐశ్వర్యరాయ్

అభిమానులతో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్

ముంబైలో అభిమానులతో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్


Click it and Unblock the Notifications











