హాలీవుడ్ స్టార్లతో... ఐశ్వర్య రాయ్ (ఫోటో ఫీచర్)

By Bojja Kumar

ముంబై: విశ్వసుందరిగా గెలిచిన తర్వాత అందాల తార ఐశ్వర్య రాయ్ భారతీయ సినిమా రంగంలో అడుగు పెట్టడం, బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లో రాణించడం తెలిసిందే. తన అందచందాలతో, నటనతో యావత్ భారత్ దేశ అభిమానులను అలరించిన ఐశ్వర్య రాయ్ పేరు చిరస్థాయిగా భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోతుందనడంలో అతిశయోక్తి కాదు.

ఐశ్వర్య రాయ్ కేవలం భారతీయ సినిమా రంగానికే పరిమితం కాలేదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హాలీవుడ్ సినిమారంగంలోనూ తనదైన ముద్ర వేసింది. ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మరూపంలో కొలువు తీరిన తొలి భారతీయ మహిళగా ఐశ్వర్య రాయ్ చరిత్రకెక్కింది. అదే విధంగా ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో జూరీ మెంబర్ హోదా దక్కించుకున్న తొలి భారతీయ నటి.

పలు అంతర్జాతీయ సౌందర్య ఉత్పత్తులకు ఐశ్వర్య రాయ్ గ్లోబల్ అంబాసిరడ్‌గా కొనసాగుతోంది. ఎల్ ఓరియల్, పెనెలొపె క్రూజ్, ఆండీ మెక్ డోవెల్స్, ఎవ లోన్గోరియా తదితర కాస్పొటిక్ ఉత్పత్తులకు ఆమె ప్రపంచ ప్రచారకర్తగా కొనసాగింది. ఇక ఆమె హాలీవుడ్ కెరీర్ విషయానికొస్తే...'ది పింక్ పార్ట్నర్ 2, ది లాస్ట్ లెజియన్, మిస్ట్రెస్ అఫ్ స్పైసెస్, ప్రోవోకేడ్ అనే చిత్రాల్లో నటించింది. ఆమె తన హాలీవుడ్ సహ నటులు కోలిన్ ఫిర్త్, స్టీవ్ మార్టిన్, డైలాన్ మెక్‍‌డెర్మాట్, మార్టిన్ హెండెర్సన్ తదితరులతో మంచి సంబంధాలు కలిగి ఉంది.

హాలీవుడ్ స్టార్లతో... ఐశ్వర్య రాయ్ (ఫోటో ఫీచర్)

మిస్ట్రెస్ అఫ్ స్పైసెస్ చిత్రంలో హాలీవుడ్ నటుడు డైలన్ మెక్ డెర్మాట్ తో కలిసి ఐశ్వర్య రాయ్.

హాలీవుడ్ స్టార్లతో... ఐశ్వర్య రాయ్ (ఫోటో ఫీచర్)

పిక్ పార్ట్నర్ 2 టీంతో ఐశ్వర్య రాయ్.

హాలీవుడ్ స్టార్లతో... ఐశ్వర్య రాయ్ (ఫోటో ఫీచర్)

పిక్ పార్ట్నర్ 2 చిత్రంలో స్టీవ్ మార్టిన్‌తో కలిసి ఐశ్వర్య రాయ్.

హాలీవుడ్ స్టార్లతో... ఐశ్వర్య రాయ్ (ఫోటో ఫీచర్)

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పింక్ పార్ట్నర్ 2 టీం.

హాలీవుడ్ స్టార్లతో... ఐశ్వర్య రాయ్ (ఫోటో ఫీచర్)

జీన్ రెనోతో కలిసి ఐశ్వర్య రాయ్.

హాలీవుడ్ స్టార్లతో... ఐశ్వర్య రాయ్ (ఫోటో ఫీచర్)

జీన్ రెనో, స్టీవ్ మార్టిన్ లతో కలిసి ఐశ్వర్య రాయ్.

హాలీవుడ్ స్టార్లతో... ఐశ్వర్య రాయ్ (ఫోటో ఫీచర్)

డైలెన్ మెక్ డెర్మాట్ తో కలిసి ఐశ్వర్య రాయ్.

హాలీవుడ్ స్టార్లతో... ఐశ్వర్య రాయ్ (ఫోటో ఫీచర్)

ప్రొవోకెడ్ చిత్రం టీంతో ఐశ్వర్య రాయ్.

హాలీవుడ్ స్టార్లతో... ఐశ్వర్య రాయ్ (ఫోటో ఫీచర్)

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐశ్వర్య రాయ్.

హాలీవుడ్ స్టార్లతో... ఐశ్వర్య రాయ్ (ఫోటో ఫీచర్)

ప్రొవోకెడ్‌లో నవీన్ ఆండ్రివ్స్‌తో కలిసి ఐశ్వర్య రాయ్ నటించింది.

హాలీవుడ్ స్టార్లతో... ఐశ్వర్య రాయ్ (ఫోటో ఫీచర్)

మార్టిన్ హెండర్సన్ తో ఐశ్వర్య రాయ్.

హాలీవుడ్ స్టార్లతో... ఐశ్వర్య రాయ్ (ఫోటో ఫీచర్)

డైరెక్టర్ గురివిందర్ చద్దాతో కలిసి ఐశ్వర్య రాయ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X