ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ హాట్ లుక్ (ఫోటోస్)
ముంబై: ప్రపంచ అందగత్తెల్లో మన భారతీయ అందం ఐశ్వర్య రాయ్‌ది ప్రత్యేక స్థానం. వలర్డ్ వైడ్‌గా తనకంటూ గొప్ప గుర్తింపు తెచ్చుకున్న ఐష్ ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో మిసమిసలాడుతోంది. 40 ఏళ్ల వయసులోనూ నాజూకు అందాలతో అభిమానులను ఆకట్టుకుంటోంది. తనకంటే చిన్నవాడైన అభిషేక్ బచ్చన్‌తో ప్రేమలో పడిన ఐశ్వర్యరాయ్ ఏప్రిల్ 20, 2007న పెళ్లాడింది. వీరి దాంపత్యానికి గుర్తుగా 'ఆరాధ్య' జన్మించింది.
జెపి దత్తా ఉమ్రో జాన్ చిత్రంలో కలిసి నటించిన అభిషేక్, ఐశ్వర్య ప్రేమలో పడ్డారు. గురు సినిమా సందర్భంగా వీరి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చింది. తనకంటే చిన్నవాడైన అభిషేక్ బచ్చన్‌తో జనవరి 14, 2007న ఎంగేజ్ మెంట్ జరిగింది. ఏప్రిల్ 20, 2007న ఐష్-అభిషేక్ వివాహం జరిగింది.
2011 నవంబర్లో అభిషేక్-ఐశ్వర్యలకు ఆరాధ్య జన్మించంది. స్లైడ్ షోలో ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్‌లకు సంబంధించిన హాట్ ఫోటోలు...

ఐష్-అభి
ఐశ్వర్యరాయ్, అభిషేక్ ఇద్దరూ సినీ రంగానికి చెందిన వారే కావడంతో పెళ్లి తర్వాత మరింత పాపులర్ అయ్యారు.

హాట్ లుక్ అందరింది
ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ఇప్పటి వరకు దిగిన ఫోటోల్లో ఇవే అత్యంత హాట్ ఫోటోలుగా పేరుగాంచాయి.

అన్యోన్య దాంపత్యం
ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ దంపతులు బాలీవుడ్లో అన్యోన్య దంపతులుగా పేరు పొందారు. ఒకరంటే ఒకరికి ప్రాణంగా జీవిస్తున్నారు.

స్పైసీ స్టిల్
ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌లకు సంబంధించిన ఫోటోల్లో ఈ ఫోటో స్పైసీ ఫోటోగా పేరు తెచ్చుకుంది.

అభిమానులకు గిలిగింత
ఎంతో రొమాంటిక్‌గా ఉన్న ఈ ఫోటో వారి అభిమానులను గిలిగింతలు పెడుతోంది.


Click it and Unblock the Notifications











