ఐశ్వర్య రాయ్ ని అదో కిలాడి అన్న శ్రియ
ఈర్శ్య కన్నా దారుణమైనది ప్రొఫెషనల్ జెలసీ. ఇది ముఖ్యంగా హీరోలకన్నా హీరోయిన్స్లోనే ఎక్కువ. ఒక హీరోయిన్ గ్లామర్ గా కనిపించి నాలుగు సినిమాలు వస్తే ఆమె మీద సాటి హారోయిన్స్ రూమర్స్ చెప్పి..వాళ్ళ గాలి తీసి ఆనందిస్తూ ఉంటారు కొందరు. ఇటీవల హైద్రాబాద్ లో జరిగిన ఓ ఫంక్షన్ కి ప్రపంచ సుందరి అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్య రాయ్ వచ్చింది. అదే సభకు తెలుగు, తమిళ సినిమల ప్రతినిధిగా హీరోయిన్ శ్రియ కూడా హాజరు కావలసి ఉంది. ఆమె తయ్యారయ్యి హోటల్ నుంచి వచ్చేసరికి పది నిమిషాలు ఆలస్యం జరిగేలా ఉంది పొజిషన్. అక్కడ ఐశ్వర్య వెయిటింగ్. శ్రియ వచ్చేవరకూ ఫ్లీజ్ మేడం" అని నిర్వాహకులు రిక్కెస్ట్ చేస్తే 'హు ఈజ్ దట్ శ్రియ" అని ఐశ్వర్య వెళ్ళపోయిందట.
తర్వాత వచ్చిన శ్రియ విషయం తెలుసుకుని షాక్ అయ్యిందట. ముఖ్యంగా 'శ్రియ ఎవరు" అని ఆమె అవమానించడం పట్ల మండిపడ్డ శ్రియ, 'ఏడ్చింది నాగురించి దానికేం తెలుసు". అదో కిలాడి! ఆమె గురించి ఆమె హస్బెండ్ కే అన్నీ తెలుసు. ఈ మాటకొస్తే దాని చరిత్ర ప్రపంచమంతటికీ తెలుసు! ఇప్పటికీ ఆమె హస్బెండ్ కళ్లుగప్పి ఎన్నో చేస్తుంది. అలాంటిది నన్ను కామెంట్ చేస్తుందా" అని శ్రియా రెచ్చిపోతూ తాజ్ కృష్ణలో ప్రేక్షకులకు కాసేపు వినోదం కల్గించిదట.


Click it and Unblock the Notifications











