పెళ్ళయినా కేక పెట్టిస్తోంది

అందుకే ప్రపంచంలో పురుషులు ఆరాధించే 50 మంది అతివల్లో ఐశ్వర్యకు స్థానం దక్కింది. అమెరికా ప్రముఖ గాయని బియాన్స్‌ను వెనక్కి నెట్టి 48 స్థానంలో నిలిచింది. అంతర్జాతీయంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రజ్ఞాపాటవాలు, ఆకర్షణ, లక్ష్యం తదితర అంశాల ఆధారంగా జీవిత భాగస్వామిగా ఎవరిని ఎంచుకుంటారన్న ప్రశ్నకు పురుషులు ఇచ్చిన సమాధానం ఆధారంగా ఈ ఎంపిక జరిగిందని నిర్వాహకులు తెలిపారు. అమెరికా నటి ఈవ మెండిస్‌కు సర్వేలో మొదటి స్థానం దక్కింది. అందుకే ఆమెది తరగని ఐశ్వర్యం అని అభిషేక్ మురిసి పోతున్నాడు.


Click it and Unblock the Notifications











