twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మలాంటి వాళ్లను కెరీర్ లో చాలామందిని చూసానంటోంది

    By Srikanya
    |

    వర్మ మెసేజ్ గురించి నేను స్పందించను. ఎందుకంటే... నా కెరీర్‌లో ఇలాంటివి చాలా చూశాను అంటూ రామ్ గోపాల్ వర్మను కొట్టిపారేశింది ఐశ్వర్యారకాయ్. వర్మతో సర్కార్ రాజ్ చిత్రం చేసిన ఆమె గురించి వర్మ రీసెంట్ గా ట్విట్టర్ లో.... మోనాలిసాను మించిన వెయ్యి రెట్లు అందం ఐశ్వర్యారాయ్ సొంతం అని ట్వీట్ చేసారు. ఆయన ఏ అవసరముండి ఐశ్వర్యను ఐస్ చేద్దామనుకున్నారో తెలియదు కానీ ఈ కామెంట్ కి ఐశ్వర్య భర్త అబిషేక్ మాత్రం చాలా హ్యాపీ ఫీలయ్యి వర్మకు ఫోన్ చేసి ధాంక్స్ చెప్పారుట. అయితే ఈ తతంగం ఐష్ కు అస్సలు నచ్చలేదు. విశ్వసుందరిగా నా చరిత్ర మొత్తం గతం. ఇప్పుడు నేను ఓ వ్యక్తికి భార్యను. నా అందం అందరికీ నచ్చనవసరం లేదు. నా భర్తకు నచ్చితే చాలు. ఆయన ఎలా ఉన్నా నాకు నచ్చుతారు. నేను ఎలా ఉన్నా ఆయనకు నచ్చుతాను. ఇక వర్మ కామెంట్ గురించి అంటారా దాన్ని పట్టించుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే నా కెరీర్ మొత్తంలో ఇలాంటివి చాలా చూసాను అని ఆమె అంది. అసలే వర్మ తన భర్తను డిపార్టమెంట్ సినిమా లో నుంచి తీసేసి అవమాని్ంచాడని కుతకుతలాడుతున్న ఆమె ఈ కామెంట్ తో ఇంకా ఫైర్ అయిపోయింది.

    English summary
    It maybe a while yet before Aishwarya Bachchan turns a blogger. But she has posted a comment on Ram Gopal Varma's blog… in reply to a comment by another blogger.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X