ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య క్లోజప్ పిక్చర్స్
ముంబై : ఐశ్వర్యరాయ్ అందాల బరిణె అని ప్రపంచ వేదికపై గుర్తింపు పొందిన తర్వాత సినీరంగంలో ప్రవేశించి...తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని ఇండియన్ టాప్ సెలబ్రిటీల లిస్టులో చేరి పోయింది. అయితే ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్యరాయ్ బచన్‌కు సెలబ్రిటీగా మారడానికి అంత సమయం పట్టలేదు.
వాస్తవానికి ఆరాధ్య అమ్మ కడుపులో ఉన్నప్పుడే, ఈ భూప్రపంచాన్ని చూడక ముందే సెలబ్రిటీగా మారి పోయింది. ఎందుకంటే వాళ్ల ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా సినీ సెలబ్రిటీలే కాబట్టి. ఆమె వయసు కేవలం సంవత్సరమే అయినా...తాత మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్టేటస్‌కు ఏమాత్రం తగ్గకుండా ఆమెకు సెలబ్రిటీ స్టేటస్ ఉంది.
ప్రస్తుతం ఆమె ఎక్కడ కనిపించినా.....ఫోటోగ్రాఫర్లు, మీడియా వారు ఫోటోలు తీయడానికి ఎగబడుతున్నారు. ఇటీవల ఐశ్వర్యరాయ్ తన కూతురుతో కలిసి యూఎస్‌ఏ వెళ్లి తిరిగి వస్తుండగా ముంబై ఎయిర్ పోర్టులో ఫోటోగ్రాఫర్లకు చిక్కారు. ఐశ్వర్య, ఆరాధ్యతో పాటు ఐశ్వర్య పేరెంట్స్ కృష్ణరాజ్ రాయ్, వృందారాయ్ ఉన్నారు. ఓఅవార్డు ఫంక్షన్లో పాల్గొనేందుకు ఐష్, అభిషేక్ న్యూయార్క్ సిటీ వెళ్లినట్లు తెలిసింది.
ఐశ్వర్య ఆరాధ్య కూతురు ఆరాధ్య క్లోజప్ పిక్చర్స్ ఇక్కడ స్లైడ్ షోలో చూడండి....

ఐశ్వర్య కూతురు ఆరాధ్య క్లోజప్ పిక్చర్స్
ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య ఎంతో ముద్దొస్తుంది కదూ..!

ఐశ్వర్య కూతురు ఆరాధ్య క్లోజప్ పిక్చర్స్
న్యూయార్క్ సిటీ నుంచి తిరిగి వస్తూ ముంబై ఎయిర్ పోర్టులో వీరు మీడియాకు చిక్కారు.

ఐశ్వర్య కూతురు ఆరాధ్య క్లోజప్ పిక్చర్స్
ఆరాధ్య లుక్ చూస్తుంటే చాలా వేగంగా ఎదుగుతున్నట్లు ఉంది కదూ...

ఐశ్వర్య కూతురు ఆరాధ్య క్లోజప్ పిక్చర్స్
ఐశ్వర్య ఫాదర్ కృష్ణరాజ్ రాయ్ కూతురు, మనవరాలిని ముంబై ఎయిర్ పోర్టులో రిసీవ్ చేసుకున్నారు.

ఐశ్వర్య కూతురు ఆరాధ్య క్లోజప్ పిక్చర్స్
ఐశ్వర్యరాయ్, ఆరాధ్యలతో కలిసి ఐష్ తల్లి వృందారాయ్


Click it and Unblock the Notifications











