కింగ్ ఖాన్ అడగగానే నో చెప్పిన ఐశ్వర్యారాయ్ బచ్చన్
ప్రముఖ బాలీవుడ్ హీరో, కింగ్ ఖాన్ గా పేరుబడ్డ బాలీవుడ్ బాదుషా పిలువబడే షారూఖ్ ఖాన్ ని అవమానించే ధైర్యం ఎవరికుంది...? ఇంకెవరికుంటుంది. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ కి తప్ప. అసలు వీళ్ళిద్దరికీ గొడవెందుకొచ్చింది. విషయంలోకి వెళ్తే ఒక ఫంక్షన్ లో వేదికమీద అనుసమధాన కర్త్గా ఉన్న షారూఖ్ ఖాన్ కార్యక్రమం మధ్యలో అక్కడికి వచ్చిన ఐశ్వర్యారాయ్ ని తనతో కలసి కజరారే పాటకు నర్తించవలసిందిగా కోరాడు. కానీ ఆ టకు సినిమాలో తన మామ, భర్తలతో కలసి డ్యాన్స్ చేసిన ఐశ్వర్యారాయ్, పక్కన మామ, భర్త కూడా ఉండటంతో సింపుల్ గా షారూఖ్ కి నో చెప్పిందని సమాచారం. దాంతో షారూఖ్ బాగా డిజప్పాయింట్ అయ్యాడంట.
బాలీవుడ్ షారూఖ్ ఖాన్ ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ bollywood shahrukh hhan aishwarya rai abhishek bachchan amitab bachhan


Click it and Unblock the Notifications