తెలుగులో ఐశ్వర్యారాయ్?

స్నేహ ఉల్లల్ ఇప్పటికే బాలీవుడ్ సినిమాల్లో పాపులర్ అయింది. ఐశ్వర్యారాయ్ గర్భం దాల్చిన వెంటనే సినిమా రంగం నుంచి తప్పుకోవాలనుకుంటోంది. ఐశ్వర్య గర్భం దాల్చాలన్న నిర్ణయం ఎప్పుడు తీసుకుంటోదోనన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. స్నేహ ఉల్లల్ మాత్రం హైదరాబాద్ లో పాగా వేసింది. ఆరు నెలలుగా హైదరాబాద్ లో ఉంటున్న ఆమె టాలీవుడ్ ఐశ్వర్యారాయ్ లా వెలిగిపోవచ్చు.


Click it and Unblock the Notifications











