'ఆ ఒక్కడు' అతనేట

ఇతర పాత్రలలో ధర్మవరపు, యం.యస్.నారాయణ, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు, విజయ్‌చందర్, నాజర్, ప్రభు, మాస్టర్ భరత్, అనుపమ, అవినాష్, శ్రీహర్ష కనిపించనున్నారు. మాటలు:సురేంద్ర కృష్ణ, పాటలు:సీతారామ శాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, సాహితి, వేదవ్యాస్, అనంత శ్రీరామ్, సంగీతం:మణిశర్మ, కెమెరా:కమలాకర్, ఎడిటింగ్:ఎం.ఆర్.వర్మ, ఆర్‌ట:డి.వై.సత్యనారాయణ, యాక్షన్:గణేష్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఎన్.ఎస్.మూర్తి.


Click it and Unblock the Notifications











