twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఆ ఒక్కడు' అతనేట

    By Staff
    |

    Ajay
    ఒక్కడు సూపర్ హిట్ ఫీవర్ ఇప్పటికీ సినీ పరిశ్రమను విడినట్లు లేదు. తాజాగా అజయ్ హీరోగా టాలీ టు హాలీ ఫిలింస్ వారు రూపొందిస్తున్న చిత్రానికి ఆ టైటిల్ కన్ఫర్మ్ చేసారు. ఇక ఈ చిత్రం ఓ థ్రిల్లర్ అని సమాచారం. అజయ్, మధుమిత, సురేష్ గోపి, సునీల్ ప్రధాన పాత్రల్లో చేస్తున్న ఈచిత్రాన్ని మూర్తి అనే నూతన దర్శకుడు రూపొందిస్తున్నాడు. ఇప్పటికే 80% పూర్తయిన ఈ సినిమాను ఏప్రియల్ లో రిలీజ్ చేయటానికి నిర్మాత గణేష్ ఇందుకూరి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇన్నాళ్ళూ విలన్ పాత్రలు వేసిన అజయ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం కానుండటం విశేషం. అలాగే అజయ్ ప్రధాన పాత్రలో రాజమౌళి శిష్యుడు కన్నన్ ..సారాయి వీర్రాజు చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

    ఇతర పాత్రలలో ధర్మవరపు, యం.యస్‌.నారాయణ, శ్రీనివాస్‌ రెడ్డి, రఘుబాబు, విజయ్‌చందర్‌, నాజర్‌, ప్రభు, మాస్టర్‌ భరత్‌, అనుపమ, అవినాష్‌, శ్రీహర్ష కనిపించనున్నారు. మాటలు:సురేంద్ర కృష్ణ, పాటలు:సీతారామ శాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, సాహితి, వేదవ్యాస్‌, అనంత శ్రీరామ్‌, సంగీతం:మణిశర్మ, కెమెరా:కమలాకర్‌, ఎడిటింగ్‌:ఎం.ఆర్‌.వర్మ, ఆర్‌‌ట:డి.వై.సత్యనారాయణ, యాక్షన్‌:గణేష్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఎన్‌.ఎస్‌.మూర్తి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X