'అటునుంచి నరుక్కురా!'

ఆగష్టు మొదటి వారంలో మొదలవనున్న ఈ సినిమాపై పరిశ్రమలో మంచి అంచనాలు యోర్పడుతున్నాయి. అయితే మదన్ ...ఉదయ్ కిరణ్ హీరోగా రూపొందించిన 'గుండె జల్లుమంది' రిలీజు కాకమునుపే ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టబోతూండటంతో అందరిలో ఒక రకమైన ఆసక్తి బయిలుదేరుతోంది. అంటే ఉదయ్ కిరణ్ తో వర్కవుట్ కాలేదు అందుకే మదన్ అజయ్ వైపు నుంచి నరుక్కొద్దామని ప్రయత్నం చేస్తున్నాడంటున్నారు.


Click it and Unblock the Notifications











