ఛార్మీ 'ఆచార్య' ఎవరు?

By Staff

హాట్ గర్ల్ ఛార్మి, అజయ్ ప్రధాన పాత్రల్లో నిర్మితమవుతున్న చిత్రానికి ఆచార్య అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసే ఆలోచనలో దర్శక, నిర్మాతలు ఉన్నట్లు సమచారం. టీవీల్లో వచ్చే డాన్స్ షో ల నేపధ్యంలో ఈ చిత్రం రూపొందుతున్నట్లు వినపడుతోంది. నూతన దర్శకుడు పవన్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి సయ్యాట అనే టైటిల్ ని మొదట పరిశీలుస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే మరింతగా ఆకట్టుకునే విధంగా ఉంమడాలని ఈ టైటిల్ కి ఓటు వేయనున్నట్లు చెప్తున్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోపై మంచి అంచనాలే ఉన్నాయి. తెరవెనుక దేవీకి, ఛార్మీకి ఉన్న అనుబంధం ఈ పాటలకు మంచి కిక్ ఇస్తుందని అంతా ఆశిస్తున్నారు. శ్రీకాంత్ తో యమగోల మళ్ళీ మొదలైంది చిత్రాన్ని నిర్మించిన రాజశేఖర్ ఈ సినిమాని తన ప్రేమ్స్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై ప్రొడ్యూస్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X