twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అజ‌య్ దేవ్‌గ‌ణ్ ప్ర‌యాణిస్తోన్న హెలికాప్ట‌ర్‌కు ప్ర‌మాదం: పోలీసులు ఇచ్చిన క్లారిటీ!

    |

    హీరో అజ‌య్ దేవ్‌గ‌ణ్ ప్ర‌యాణిస్తోన్న ఛార్టెర్డ్ హెలికాప్ట‌ర్‌ మ‌హాబ‌లేశ్వ‌ర్ వ‌ద్ద ప్ర‌మాదానికి గురైంద‌నే వార్త సంచలనం సృష్టించింది. ఈ వార్తా విని బాలివుడ్ మీడియా ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా వార్త‌లు వచ్చాయి. హీరో అజ‌య్ దేవ్‌గ‌ణ్ ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొని ముంబైకి తిరిగి వ‌స్తుండ‌గా వాతావ‌ర‌ణం అనుకూలించ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదానికి గురైంద‌నే వార్తలో నిజం లేదని పోలీసులు తేల్చి చెప్పడం జరిగింది.

    బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ్‌గ‌ణ్ ప్ర‌యాణిస్తోన్న ఛార్టెర్డ్ హెలికాప్ట‌ర్‌ మ‌హాబ‌లేశ్వ‌ర్ వ‌ద్ద ప్ర‌మాదానికి గురైంద‌నే వార్త సంచలనం సృష్టించింది. ఈ వార్తా విని బాలివుడ్ మీడియా ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా వార్త‌లు వచ్చాయి. ఈ న్యూస్ గురించి మహారాష్ట్ర హోమ మినిస్టర్ విచారణ చెప్పట్టడం జరిగింది.

    Ajay Devgn’s chartered helicopter’s crash near Mahabaleshwar !

    హీరో అజ‌య్ దేవ్‌గ‌ణ్ ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొని ముంబైకి తిరిగి వ‌స్తుండ‌గా వాతావ‌ర‌ణం అనుకూలించ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదానికి గురైంద‌నే వార్తలో నిజం లేదని పోలీసులు తేల్చి చెప్పడం జరిగింది. షూటింగ్ జరుగుతున్న సమయంలో చుట్టు ప‌క్క‌ల విస్తృతంగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టింది పోలిష్ యంత్రాంగం. స‌తారా, మ‌హాబ‌లేశ్వ‌ర్ పోలీసులు సంయుక్తంగా అన్ని చోట్లా గాలించారు. ఎక్క‌డా హెలికాప్ట‌ర్ ప్ర‌మాదానికి గురైన ఆన‌వాళ్లు లేవని చెప్పడం జరిగింది.

    అజ‌య్ దేవ్‌గ‌ణ్ త‌న తాజా చిత్రం కోసం మ‌హాబ‌లేశ్వ‌ర్ ప‌రిస‌రాల్లో షూటింగ్‌లో పాల్గొన్న మాట నిజమే అయినప్పటికీ అక్కడ ఎటువంటి ప్రమాదం జరగలేదని సమాచారం. సోష‌ల్ మీడియా, వాట్స‌ప్‌ల‌ల్లో స‌ర్కులేట్ అవుతోన్న వార్త‌ల‌ను విశ్వ‌సించ‌వద్ద‌ని ముంబాయి పోలీసులు సూచించారు. అజ‌య్ దేవ్‌గ‌ణ్ యాక్సిడెంట్ వార్తా కేవలం ఎవరో సృష్టించినట్లు సమాచారం.

    English summary
    Recently, the news of actor Ajay Devgn’s chartered helicopter’s crash near Mahabaleshwar was doing the rounds on the internet. It was reported that Ajay Devgn’s helicopterhad crashed near a hill station located in Maharashtra's. But there is no true in this news. polish people given clarity about this news.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X