హిందీ ‘దృశ్యం’ ఫస్ట్ లుక్ ఇదే...

By Bojja Kumar

హైదరాబాద్: మలయాళంలో మమ్ముట్టి, తెలుగులో వెంకటేష్ 'దృశ్యం'తో విజయం అందుకున్నారు. తహిళంలో ఈచిత్రం కమల్ హాసన్ హీరోగా ‘పాపనాశనం' పేరుతో విడుదలవుతోంది. ఇప్పుడు ఈ చిత్రం హిందీ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతుంది. అజయ్ దేవగన్ హిందీలో హీరోగా నటించారు.

ఈ చిత్రానికి సంబందించిన అజయ్ దేవగన్ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో అజయ్ దేవగన్ కు జోడీగా శ్రీయ నటించింది. యాక్షన్ చిత్రాలు ఎక్కువగా చేసే అజయ్ దేవగన్, ఓ థ్రిల్లర్ చిత్రంలో నటించడంతో ప్రేక్షకులలో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది.

Ajay Devgn's Drishyam first look

హిందీ వెర్షన్ ‘దృశ్యం' చిత్రానికి నిశికాంత్ కామత్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో కొడుకును పోగొట్టుకున్న పోలీసాఫీసర్ నదియా నటించగా....హిందీలో ఆ పాత్రను ప్రముఖ నటి టబు పోషించారు. జూలై నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X