ఆ విలన్ ...సారాయి వీర్రాజు

By Staff

Ajay
విలన్ పాత్రలతో పాపులర్ అయిన అజయ్ హీరోగా మారుతున్నాడు. విక్రమార్కుడు సినిమాలో జింతాక అనే మ్యానరిజం ని కాయిన్ చేసిన కన్నన్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు.విశాలాక్ష్మి అనే నూతన నిర్మాణ సంస్ధ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 1980ల నాటి కాలంలో జరిగే కథగా ఈ చిత్రం నడుస్తుంది. ఇందులో అజయ్ సారాయి వీర్రాజు అనే పాత్రను పోషిస్తున్నాడు. ఇక అతని ప్రక్కన రమ్య అనే మళయాళ అమ్మాయి హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఈ అమ్మాయే కాకుండా మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఈ చిత్రంలో ఉంటారని సమాచారం. డిసెంబర్ చివరి నుండి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. కన్నన్ తమిళుడైనా రాజమౌళి శిష్యుడు కావటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X