twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అజయ్ పాసయ్యాడు' జనవరి 4న రిలీజ్

    |

    సుప్రసిద్ధ సినీ పాత్రికేయులు, రచయిత బికె ఈశ్వర్ రచనతో రూపొందిన చిత్రం 'అజయ్ పాసయ్యాడు'. భారతం క్రియేషన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి ప్రేమ్ భగీరద్ దర్శకత్వంలో మాగాపు సూర్య కమల-వై.రాజేంద్ర సంయుక్తంగా నిర్మించిన ఈ వినోడధాత్మక, స్ఫూర్తి భరిత చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

    అజయ్ అమన్, సాయికిరణ్ హీరోలుగా అంబిక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ యాంకర్ ఝాన్సీ, శివన్నారాయణ ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రం విడుదలను పురస్కరించుకొని నిర్మాతలు మాగాపు సూర్య కమల.

    Ajay Pasayyadu set to release on January 4th

    రాజేంద్ర మాట్లాడుతూ.. "మా దర్శకుడు ప్రేమ్ భగీరద్ "అజయ్ పాసయ్యాడు" చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. నవ్విస్తూ, కవ్విస్తూనే ఆలోచింపజేసే 'అజయ్ పాసయ్యాడు' ఆద్యంతం అందరినీ అలరిస్తుంది. బి.కె.ఈశ్వర్ రచన, సాహిణి శ్రీనివాస్ సంగీతం, నటీనటుల అభినయం ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి.

    జనవరి 4న విడుదలవుతున్న అజయ్ పాసయ్యాడు' డిస్టింక్షన్ లో పాస్ అవుతుందనే నమ్మకం మాకుంది" అన్నారు!!

    English summary
    Writer BK Eshwar's Ajay Pasayyadu set to releas on January 4th. This movie directed by Prem Bhageerath, Ajay Aman, Sai Kiran are the lead pair. Jhansi others are lead actors.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X