పెళ్లి సంబరం: ఓ ఇంటి వాడైన అజయ్ రావు (ఫోటో)

By Bojja Kumar

బెంగులూరు: కన్నడ నటుడు అజయ్ రావు ఓఇంటి వాడయ్యాడు. డిసెంబర్ 18 కొప్పాల్ సమీపంలోని ఓ దేవాలయంలో స్వప్న అనే అమ్మాయితో అజయ్ రావు వివాహం జరిగింది. ఆడంబరాలకు తావివ్వకుండా చాలా సింపుల్ గా వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు యాక్టర్ క్లోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మాత్రమే హాజరయ్యారు.

ఆయన నటించిన కన్నడ చిత్ర ‘జై భజరంగబలి' ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. అయినప్పటికీ 2015లో ఆయన పలు చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. తన సినిమాల్లో ఎక్కువగా లవర్ బాయ్ పాత్రలో కనిపించడానికే అజయ్ రావు ఇష్టపడతాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Ajay Rao Ties The Knot!

ఆయన రాబోయే సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన శశాంక్ దర్శకత్వంలో నటిస్తున్న కన్నడ చిత్ర ‘క్రిష్ణ లీలా' షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రంలో ఆయన కొత్త హీరోయిన్ మయూరితో జత కడుతున్నాడు. సినిమా విడుదల కోసం ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు.

కన్నడ నటుడు అజయ్ రావు-స్వప్న దంపుతలకు తెలుగు ఫిల్మీబీట్ తరుపున శుభాకాంక్షలు.
Photo Courtesy: Website Public TV

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X