ఆకాశమంత దర్శకుడితో నాగార్జున

By Staff

నూతన దర్శకులను ప్రోత్సహించే హీరోల్లో నాగార్జున ముందుంటారు. ఔత్సాహిక దర్శకులకు ఆయనొక వరం. ఈనారి తెలుగులో ఓ తమిళ దర్శకుడికి అవకాశమిస్తున్నారు. ప్రకాష్ రాజ్, త్రిష తండ్రీకూతుళ్లుగా నటించిన తమిళ చిత్రం 'అభియం నానమ్" తెలుగులో 'ఆకాశమంత" చిత్రంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని తమిళంలో ప్రకాష్ రాజ్ నిర్మించగా తెలుగులో దిల్ రాజు ప్రొడ్యూస్ చేశారు. దీనికి దర్శకత్వం వహించిన రాధామోహన్ నాగార్జున చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడని తెలిసింది.

తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. స్ర్కిప్ట్ కు ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో రాధామోహన్ ఉన్నాడు. నాగార్జున ప్రస్తుతం కామాక్షీ మూవీస్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా నూతన దర్శకుడు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయిన వెంటనే రాధామోహన్ డైరెక్ట్ చేసే చిత్రం తెరపైకి రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X